సమంత, చైతూలకు ఫ్యాన్స్ విజ్ఞప్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య నాలుగేండ్లలోనే విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా షాక్ కు గురైయ్యారు. ఇక వీరి విడాకుల విషయమై ఎవరికి తోచిన విధానంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రియల్ లైఫ్ ప్రేమలో విఫలమైన వీరిద్దరూ.. తిరిగి రీల్ లైఫ్ లో మరోసారి నటించాలని ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారు. విడిపోయాక కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని వారే చెపుతున్నారని.. తిరిగి వారిద్దరూ కలిసి నటిస్తే తప్పేంటాని అభిమానులు కోరుకుంటున్నారు.
సమంత, నాగచైతన్యల నుంచి వచ్చిన సినిమాలు కూడా హిట్ సినిమాలు కావటంతో ఫ్యాన్స్ ఈ జోడి మరోసారి చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నారు. వీరిద్దరూ.. ‘ఏం మాయ చేసావె చిత్రం తర్వాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలి చిత్రాల్లో నటించారు. ఇందులో ఆటోనగర్ సూర్య పరాజయం చెందగా, మిగిలిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఓ బేబీ లోనూ చైతూ గెస్ట్ రోల్ చేశారు. మరి భవిష్యత్ లో వీరిద్దరి నుంచి సినిమా వస్తుందో, లేదో చూడాలి.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!