Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో పరిచయమైన ఆమె అతి కొద్ది సమయంలోనే స్టార్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా తనదైన కామెడీతో నటించి మెప్పిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగు సిరీస్ లలో అంతగా నవ్వించిన సిరీస్ సేవ్ ది టైగర్స్.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ ఎంత మంది స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా.. కాదు.. కాదు. సూపర్ స్టార్లుగా వీరినే చెప్తారు. ఎంతోమంది కుర్ర హీరోలకు ఈ ఇద్దరు హీరోలు ఆదర్శం. ఇక ఎప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించినా అది సెన్సేషనే. ఇక ఒకరి గురించి ఒకరు మాట్లాడినా ట్రెండ్ అవుతుంది.
Darsini Movie: వికాస్ జికే, శాంతి జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దర్శిని. V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
Priyanka Chopra: ఆమె ఒక నటి.. గ్లోబల్ బ్యూటీ.. అమెరికా కోడలు.. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ.. ఇన్ని చెప్పాక ఆమె ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా. ప్రియాంక ఎలాంటి సినిమాలు చేసింది.. ఎన్ని హిట్స్ అందుకుంది అనేది అందరికి తెల్సిందే. ఇక తనకన్నా చిన్నవాడైన నిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Manchu Manoj: మంచు కుటుంబంలో మనోజ్ ఒక్కడే.. ఎలాంటి ట్రోల్స్ లేకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగుతెరకు పరిచయమైన మనోజ్.. మంచి మంచి కథలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక గత కొంతకాలంగా అతని కెరీర్ సరిగ్గా నడవడంలేదని తెల్సిన విషయమే.
Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ఈ జంట లవ్ స్టోరీ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించడం.. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నాకా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సూర్య వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది.
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సలార్ సినిమాతో ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైఫ్. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గోట్లైఫ్ మూవీని తెరకెక్కించారు.
RC16: ఏ తల్లి అయినా కన్నబిడ్డల ఎదుగుదలను చూడాలనుకుంటుంది. బిడ్డ విజయాన్ని అందుకున్న రోజున ఆమె గురించి చెప్పే మాటలు వినాలని అనుకుంటుంది. అందాల అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూడా అలానే అనుకుంది. తనలా తన కూతురును కూడా పెద్ద స్టార్ ను చేయాలని ఎంతో ఆశపడింది.