Indraja Shankar:కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ వివాహం నేడు ఘనంగా జరిగింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది.
The Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.
Kaliyuga Pattanam Lo: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు.
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Ayesha Khan: గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ క్రష్ లిస్ట్ లోకి చేరింది అయేషా ఖాన్. అసలు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే.. ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది.
Teppa Samudram: సింగర్ కమ్ లిరిసిస్ట్ పెంచల్ దాస్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి అని ఏడిపించినా.. శ్రీకారం సినిమాలో భలేగుంది బాలా అంటూ అమ్మాయిని ఆటపట్టించినా.. కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దుమ్ము చూడు మామ అంటూ హుషారెత్తించినా.. పెంచల్ దాస్ కె చెల్లింది. ఎన్నో పాటలు ఆయన చేతినుంచి జాలువారాయి..
Love Me: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉప శీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే.
TheyCallHimOG: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు.. టాలీవుడ్ విలన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిన విషయం తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా OG సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కానీ, ఆయన మంచి మనసు గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినా ముందుడేది ఆయనే. ఇండస్ట్రీలో తన అనుకున్నవారిని జాగ్రత్తగా చూసుకొనేది ఆయనే.
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. పాడడం మొదలుపెట్టండి. వంటలక్క మళ్లీ వచ్చేస్తుంది. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ మాములుది కాదు. ఎంతోమంది మగవారిని సైతం టీవీ ల ముందు కూర్చోపెట్టిన సీరియల్ ఇది.