Home
Tollywood News
Tollywood News News
-
వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘విక్రాంత్ రోణ’ నిర్మాత!
కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ త్రీ డీ సినిమాను నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాల్సిందిగా దిగ్గజ ఓటీటీ కంపెనీలు నిర్మాతలపై ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజం ఉందని జాక్ మంజునాథన్ తెలిపారు.… -
ట్రైలర్ టాక్: ‘రౌడీ బాయ్స్’ వలన చిక్కులో పడ్డ అనుపమ జీవితం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూస్తుంటే… -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా.. ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ విడుదల
దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ..… -
‘పుష్ప’ మాస్ రగ్గడ్ లుక్.. బన్నీ ఫేవరేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప రాజ్ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా బన్నీ.. పుష్ప లుక్ లోనే కనిపిస్తున్నాడు. నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప అటు థియేటర్ లోనూ.. ఇటు ఓటిటీలోను హల్చల్ చేస్తోంది. ఇక పుష్ప మొదటి పార్ట్ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక పుష్ప ఓటిటీ కి వచ్చిన సందర్భంగా బన్నీ పుష్ప లోని తన ఫేవరేట్ స్టిల్ ని… -
ఆహా… బాలయ్య, రానా భలే సందడి!
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ 8లో దగ్గుబాటి రానా గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ ఎప్పటిలాగే తన ఎనర్జీ లెవెల్స్ తో ఉత్సాహంగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సారి ముందుగా ప్రేక్షకుల్లోని వారితో ‘అన్ స్టాపబుల్’ గురించి చర్చిస్తూ ఈ ఎపిసోడ్ ను ఆరంభించడం విశేషం! రోజా అనే అమ్మాయి తాను పట్టుదలతో ఎలా డ్రైవింగ్ నేర్చుకున్నదో వివరించగా… తనదీ, రోజాతో బెస్ట్ కాంబినేషన్… -
అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా.. ప్రియా
ప్రియాంక అరుళ్ మోహన్.. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండిపోయింది. ఇక అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీకారం, డాక్టర్ చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ట్రెడిషన్ లుక్ లో కనిపించినా, ట్రెండీగా కనిపించినా కుర్రాళ్ళు గుడి కట్టేస్తున్నారు. తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. పూల పూల డ్రెస్… -
‘శ్యామ్ సింగరాయ్’ ఓటీటీ అలెర్ట్..
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ వలన కొన్ని చోట్ల కలెక్షన్లు తగ్గినా మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ… -
మణిరత్నం అలా చేయడంతో చాలా ఫీలయ్యా- సుకుమార్
‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ..ప్రస్తుతం ‘పుష్ప’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ ని ముగించుకున్న సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . సుకుమార్ కి నచ్చిన డైరెక్టర్ మణిరత్నం అని ఆయన చాలా స్టేజిలపై చెప్పారు. ఆయన సినిమాలను చూసే దర్శకత్వం వైపు వచ్చినట్లు కూడా తెలిపారు. అయితే ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పుడు మణిరత్నం చేసిన పనికి… -
అద్దానికే ‘హార్ట్ ఎటాక్’ తెప్పిస్తుందే..
హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ. ఈ సినిమా తర్వాత అమ్మడి రాత మారిపోతుందని అనుకున్నారు కానీ అదాకు మాత్రం టాలీవుప్డ్ అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం బిఓలీవుడ్ లో రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మిడియా లో మాత్రం అన్ని భాషల కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కనువిందు చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అదా.. అదిరిపోయింది. 2022 లో నాకు… -
టాలీవుడ్ ఫస్ట్ సూపర్ గర్ల్ మూవీ!
స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న అడ్వెంచర్ మూవీ ‘ఇంద్రాణి’. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు తోడు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఇది తెరకెక్కబోతోందని వారు అన్నారు. ఈ మూవీ గురించి వారు మరింతగా తెలియచేస్తూ, ”ఓ కెప్టెన్ మార్వెల్, ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్‌తో రంగంలోకి…
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!