మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ పేరుతో విష్ణు మంచు ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదల కానుంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు., సినిమా అనుభవం., దీనివల్ల కథలు చెప్పే విధానం మారుతుంది. ఇక ఈ సినిమా చూసేందుకు అందరూ రెడ్ కార్పెట్ మీద ఎదురు చూస్తుండగా., ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు,…
తినడానికి తిండి లేని రోజుల నుండి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోగా ఎదిగిన నటులలో సుడిగాలి సుధీర్ ఒకడు. మెజీషియన్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ వేదికగా అంచలంచలుగా ఎదుగుతూ.. అదే క్రమంలో అనేక కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ.. ఆపై టాలీవుడ్ లో కూడా హీరోగా సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ఛానల్ ఏదైనా సరే తన మార్క్ కామెడీతో అందరిని నవ్విస్తూ దూసుకెళ్తాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం…
Love Guru Trailer: బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.
Inimel: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో అటు కోలీవుడ్ నే కాదు ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేశాడు. ప్రస్తుతం లోకేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ కుర్ర డైరెక్టర్.. తాజాగా హీరో అవతారమెత్తాడు.
Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాకు వెంకీ మామ చాలా దూరంగా ఉంటాడు. ఇక ఆయన పిల్లలు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. తన కుటుంబాన్ని ఎన్నడూ బయట మీడియా ముందు చూపించింది లేదు. వెంకీ మామ రెండో కూతురు వివాహం ఈ మధ్యనే ఘనంగా జరిగిన విషయం తెల్సిందే.
Magadheera Trailer: చిరుత సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే చరణ్ ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ ను స్టార్ హీరోగా మార్చింది మగధీర. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా, పీరియాడికల్ సినిమా.. రూ. 1000 కోట్ల సినిమా అని చెప్పుకుంటున్నాం కానీ, ఆ రోజుల్లోనే రూ. 100 కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్…
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. ఇక ఈ మధ్యనే విజయ్.. లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయినా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది.
Arjun Ambati:అగ్నిసాక్షి సీరియల్ తో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తర్వాత అర్జున్ అంబటికి ఒక స్టార్ హీరో రేంజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
Indraja Shankar:కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ వివాహం నేడు ఘనంగా జరిగింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్తో ఏడడుగులు వేసింది. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది.