Home
Tollywood News
Tollywood News News
-
Ritu Varma: తెలుగు భామ గ్లామర్ గేట్లు కొద్దికొద్దిగా ఎత్తేస్తుందే..
-
Alia Bhatt: ‘గంగూబాయ్’కి లైన్ క్లియర్!
బాలీవుడ్ స్టార్ అలియాభట్ నాయికగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కఠియావాడి’ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ రోజు ముంబై హైకోర్టులో ఈ సినిమాపై వేసిన మూడు కేసులు విచారణకు వచ్చాయి. అందులో రెండు కేసులను కోర్టు కొట్టివేయగా, మరో కేసు విచారణకు కోర్టు తిరస్కరించింది. మూవీ ట్రైలర్ లో చైనా పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసులు వేశారు. అయితే… సినిమా తరఫున న్యాయవాది తన వాదనను గట్టిగా… -
Neha Shetty: బ్లాక్ అండ్ వైట్ లో డీజే టిల్లు గర్ల్ ఫ్రెండ్.. సెగలు పుట్టిస్తోందంట
-
Bheemla Nayak: ఈసారి బండ్లన్న మెరుపులు ఉంటాయా..?
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ని నిర్మాతగా నిలబెట్టింది పవనే. ఇక అప్పటి నుచ్న్హి పవన్ గురించి ప్రతి ఫంక్షన్ లో బండ్ల మాట్లాడే మాటలు అటు చిత్ర పరిశ్రమను, ఇటు ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేసాయి అనడంలో అతిశయోక్తి లేదు. గబ్బర్ సింగ్, తీన్ మార్,… -
Bheemla Nayak: లా లా భీమ్లా .. అభిమానుల రచ్చ షురూ అయ్యింది ఇలా
లా.. లా భీమ్లా.. అదరగొట్టు.. దంచికొట్టు.. ఒడిసిపట్టు.. నేడు హైదరాబాద్ మొత్తం వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్నా భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక నేడు ఈ సినిమా… -
Ante Sundariniki: ఇంకోసారి వాటి గురించి మాట్లాడితే మొహం పగిలిపోతుంది అంటున్న నాని
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికీ. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ రోమ్ కామ్ ఎంటర్టైనర్ నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, స్పెషల్ వీడియో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ఇక గురువారం నాని పుట్టినరోజు కావడంతో ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి నాని కి బర్త్ డే… -
Horror comedy: త్రిగుణ్, పూజిత పొన్నాడ ‘కథ కంచికి మనం ఇంటికి’!
యువ కథానాయకుడు అదిత్ అరుణ్ తన పేరును ఇటీవలే త్రిగుణ్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీ ‘కొండా’ తో పాటు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘కథ కంచికి మనం ఇంటికి’. ఈ హారర్ కామెడీ మూవీలో పూజిత పొన్నాడ అతనితో జోడీ కడుతోంది. మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్ట్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్… -
KGF: చెప్పండి అభిమానులు.. సాంగ్ కావాలా.. ట్రైలర్ కావాలా..?
సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శహకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక దీని కొనసాగింపుగా వస్తున్న కెజిఎఫ్ 2 పై ప్రేక్షకులు భారీ అంచాలనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇస్తున్నట్లు… -
Telisinavallu: హెబ్బా పటేల్ తనని తాను ఎందుకు చంపుకోబోయింది!?
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘తెలిసినవాళ్ళు’. సిరంజి సినిమా బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో విప్లవ్ కోనేటి తెరకెక్కించిన ఈ మూవీ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. నలభై మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ లోని అన్ని సన్నివేశాలూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగుతాయి. అయితే చివరిలో హెబ్బా పటేల్ చెప్పే ‘నన్ను నేను చంపుకోబోతున్నాను’ అనే డైలాగ్ వ్యూవర్స్ లో ఉత్సుకతను రేకెత్తింప చేస్తోంది. హీరో రామ్ కార్తీక్… -
Babu Mohan: ఆ బాధను తట్టుకోలేక చనిపోదామనుకున్నా..
టాలీవుడ్ లో బెస్ట్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 5 లో వినిపించే పేరు బాబు మోహన్. ఆయన పలికించే హావభావాలు.. నవ్వించే తీరు ప్రేక్షకులకు పొట్టచెక్కలవ్వాల్సిందే. కమెడియన్ గా, కొన్ని సినిమాలో హీరోగా, ఆ తరువాత రాజకీయ నాయకుడిగా బాబు మోహన్ ప్రస్థానం అందరికి తెలిసిందే. అయితే ఆయన జీవితంలో విషాదం కూడా అందరికి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకును రోడ్డుప్రమాదంలో పోగొట్టుకొని ఒంటరివాడిగా మిగిలినప్పుడు ఆయన పడిన భాధను వర్ణించడం కష్టమనే చెప్పాలి. తాజాగా ఒక…
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!