Eesha Rebba : ఈషారెబ్బా అందాల రచ్చ మామూలుగా లేదు. ఆమె చేస్తున్న ఘాటు సొగసుల ఫోజులకు సోషల్ మీడియా ఊగిపోతోంది. అసలే ఈషా అందాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా చేయాలని ఆశపడ్డా ఆమెకు సరైన ఛాన్సులు రాలేదు. అందుకే సెకండ్ హీరోయిన్ గా, థర్డ్ హీరోయిన్ గా చాలానే సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రావట్లేదు.
Read Also : Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరెంట్స్ ఎవరో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే
ప్రస్తుతం తెలుగులో పాటు తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది. ఈ గ్యాప్ లోనే సోషల్ మీడియాలో అల్లాడించే అందాల ఫోజులు ఇస్తోంది. తాజాగా తన ఘాటైన వొంపు, సొంపులతో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద అందాలతో పాటు ఘాటు సొగసులు కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : Rashmika : రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?