Alipiriki Allantha Dooramlo Trailer: నూతన నటుడు రావణ్ నిట్టూర్, శ్రీ నికిత జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆనంద్ జె దర్శకత్వం వహిస్తున్న చిత్రం అలిపిరికి అల్లంత దూరంలో.
Masooda Trailer: గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, తిరువీర్ జంటగా సంగీత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం మసూద. ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Victory Venkatesh: విక్టర్ వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవలే ఓరి దేవుడా సినిమాలో తళుక్కున మెరిసిన వెంకీ చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలు లేవు.
Karthi:విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ మీద హిట్లు అందుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. గత రెండు నెలల్లో కార్తీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు భారీ విజయాన్ని అందుకున్నాయి
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన యశోద నేడు థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. హరి- హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
Vishwak Sen: టాలీవుడ్ వైపుంగ్ హీరో విశ్వక్ సేన్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాడు. మొదటి నుంచి అదే యారోగెంట్ చూపిస్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడని నెటిజన్ల చేత విమర్శలు అందుకొంటున్నాడు.