Home
Tollywood News
Tollywood News News
-
Varun Tej: ఏంటి.. వరుణ్ బాబు.. పెళ్ళికి ముందే అన్ని నేర్చేసుకుంటున్నావా..?
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఎన్నో రోజులుగా ప్రేమాయణం నడుపుతున్నాడని, వీరి ప్రేమను పెద్దలు అంగీకరించి పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. -
Sharwanand: హల్దీ ఫంక్షన్.. సందడంతా పెళ్లి కొడుకుదే
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. రక్షిత రెడ్డితో అతడి వివాహం నేడు జరగనుంది. రాయల్ ప్యాలెస్ శర్వా పెళ్లికోసం ముస్తాబయ్యింది. ఈ వేడుకలు 2 రోజులపాటు అట్టహాసంగా జరగనున్న విషయం తెల్సిందే. -
Srikanth: శ్రీకాంత్- ఊహల కూతురును చూశారా.. హీరోయిన్ కూడా చాలదు
Srikanth: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో అందరు శ్రీకాంత్ లాంటి జుట్టు ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కలలు కనేవారట. -
Trisha: రేయ్ .. రేయ్ .. ఎవడ్రా.. నువ్వు.. మా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యి వేశావ్
Trisha: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వర్షం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. -
Sudigali Sudheer: ‘జబర్దస్త్’ కెవ్వు కార్తీక్ పెళ్లి.. ట్రెండ్ అవుతున్న సుధీర్
Sudigali Sudheer: జబర్దస్త్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సుడిగాలి సుధీర్. ఇక సుడిగాలి సుధీర్ కు యాంకర్ రష్మీ కు పెళ్లి కానున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మాత్రం పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు. -
Swayambhu: నిఖిల్ భయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వవయ్య్యా
Swayambhu: హీరో నిఖిల్ స్పీడ్ చూస్తుంటే.. ఈ ఏడాదిలోనే మూడు నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ఉన్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా రేంజ్ ను అందుకున్న నిఖిల్.. ఆ సినిమా హిట్ అందుకోగానే స్పై ని దింపాడు. -
Siddharth Roy Teaser: మరో ‘అర్జున్ రెడ్డి’ లా ఉంది.. ‘అతడు’ బుడ్డోడుకు హిట్ అందేనా
Siddharth Roy Teaser: చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ గురించి అందరికి తెల్సిందే. తేజ సజ్జా తరువాత అంతటి పాపులారిటీని తెచ్చుకున్న బుడ్డోడు అంటే దీపక్ అనే చెప్పాలి. ముఖ్యంగా అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. -
Allu Aravind: అల్లు అరవింద్ అన్నది మహేష్ బాబు డైరెక్టర్ నేనా..?
Allu Aravind: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు గీతా ఆర్ట్స్ వారివే ఉన్నాయి. ఇక దాని అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?
Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే ఆయనను ట్రోల్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన చేసిన రికార్డులు.. మాములుగా ఉండేది కాదు. పాత్ర ఏదైనా మోహన్ బాబు దిగంత వరకే అని చెప్పుకొచ్చేవారు. -
Urvashi Rautela: మొన్న రూ. 200కోట్ల నెక్లెస్.. నేడు రూ.190 కోట్ల బంగ్లా.. పాపకు అంత సీన్ ఉందా..?
Urvashi Rautela: ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న హీరోయిన్ అంటే ఊర్వశి రౌతేలా అనే చెప్పాలి. అంటే.. సినిమాలు వరుసగా చేస్తూ... స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది అని కాదు.. అవేమి లేకుండానే అంతకుమించిన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది అని.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!