Home
Tollywood News
Tollywood News News
-
Music Director Chakri: సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్న చక్రి సంగీతం
Music Director Chakri: కుర్రకారును కిర్రెక్కించే బాణీలతో భలేగా సాగారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. అప్పట్లో చక్రి సంగీతంలో రూపొందిన వందలాది గీతాలు సంగీత ప్రియులను అలరించాయి. -
Johnny Depp: భార్యపై రివెంజ్ అంటే.. ఆ మాత్రం ఉండాలి మావా
Johnny Depp: హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతడు పరువు నష్టం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా ఎవరికి చెప్పనవసరం లేదు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై జానీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. -
Indrajalam: ఆరంభమైన ‘ఇంద్రజాలం’
Indrajalam: ‘శాసనసభ’ ఫేమ్ ఇంద్రసేన, జైక్రిష్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఇంద్రజాలం’. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. -
Sai Dharam Tej: రిషబ్ గురించి తేజ్ ట్వీట్.. ఏదిఏమైనా నీ మనసు వెన్న బ్రో
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మనసుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తేజ్ అని చెప్పొచ్చు. చిన్నా, పెద్దా.. అని తేడా లేకుండా ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తేజ్ ముందు ఉంటాడు. -
Project K: ఓరి బాబో.. రూమర్స్ తోనే చచ్చిపోయేలా ఉన్నాం.. అది నిజమో కాదో చెప్పండయ్యా
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. -
Adipurush AI Photos: అవన్నీ గ్రాఫిక్స్ రా.. ఒరిజినల్ అంతేమి లేదిక్కడ
Adipurush AI Photos: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజాన్ని నమ్మలేనప్పుడు.. ఇలా మనసులో అనుకున్నవి చేసేయగలదు. ఆలోచనలు, నడవడిక.. ఒకటి అని కాదు అందుకే దాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అంటున్నారు. -
Akkineni Nagarjuna: నాగ్ మామ ఏంట్రా.. ఇలా మారిపోయాడు
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు ఒక్క సినిమాను ప్రకటించినది లేదు. గతంలో బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో మలయాళ రీమేక్ ను నాగ్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. -
Neha Shetty: అర్థరాత్రి నడిరోడ్డుపై.. ఇలా రెచ్చగొట్టొచ్చా రాధికా
Neha Shetty: పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నేహా శెట్టి. ఇక డీజే టిల్లులో రాధికగా మారి.. ప్రతి ఒక్కరి హృదయాల్లో చోటు సంపాదించుకుంది. -
Chiranjeevi: మరో రీమేక్ తో రెడీ అవుతున్న చిరు.. ఈ సారి అంతకు మించి!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ అన్న విషయం తెల్సిందే. -
AAA Cinimas: అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్.. ఏఏ సినిమాలు స్క్రీనింగ్ అవుతున్నాయంటే.. ?
AAA Cinimas: ఎట్టకేలకు అల్లు అర్జున్.. థియేటర్ రంగంలోకి అడుగుపెట్టేశాడు. నేడు అల్లు అర్జున్ మల్టిఫ్లెక్స్ పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. అత్యాధునిక నిర్మాణం, టెక్నాలజీతో ఈ థియేటర్ ను నిర్మించారు. ముఖ్యంగా.. అల్లు అర్జున్ తన టేస్ట్ కు తగ్గట్లు బ్రాండ్ కు తగ్గట్లు నిర్మించుకున్నాడు. మాల్ మొత్తని తన సినిమా పోస్టర్స్ తో అవార్డులతో నింపేశాడు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!