Ananya Pandey: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలలో అనన్య పాండే ఒకరు. పాండే నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇక అక్కడ కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించింది.
Rajamouli: ఒకప్పుడు హాలీవుడ్ లో తెలుగు మూవీ గురించి కాదు కదా ఇండియన్ మూవీ గురించి మాట్లాడడం గొప్పగా ఫిల్ అయ్యేవారు. కానీ ఇప్పుడే అదే హాలీవుడ్ మూవీ మేకర్స్.. ఇండియన్ మూవీ..
Bedurulanka 2012 Teaser: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ.. ఎన్నో ఏళ్లుగా పెద్ద హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆర్ఎక్స్ 100 తరువాత ఈ హీరో అంతటి విజయాన్ని అందుకున్నదే లేదు. ఇక అంత పెద్ద హిట్ కాకపోయినా ఒక యావరేజ్ టాక్ హిట్ ను అన్నా అందుకోవడానికి కార్తికేయ చాలానే కష్టపడుతున్నాడు.
Auto Ramprasad: పంచ్ ఫలకనామకే పంచ్ లు వేయగలడు ఆటో రామ్ ప్రసాద్.. జబర్దస్త్ లో ఆటోలు పేలాలంటే రామ్ ప్రసాద్ కావాల్సిందే. ముగ్గురు మొనగాళ్లు సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను.. ఈ ముగ్గురికి లైఫ్ ఇచ్చింది జబర్దస్తే. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకోవడంలో శేష్ దిట్ట. ఈ మధ్యనే హిట్ 2 సినిమాతో పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తనకు పేరుతెచ్చిపెట్టిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నాడు.
Ram Charan: పక్కవారికి, తమ అభిమానులకు హెల్ప్ చేయడానికి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక తండ్రి చిరంజీవి చూపిన మార్గంలోనే కొడుకు చరణ్ కూడా నడుస్తున్నాడు. తాజాగా చరణ్ తన ఉదారతను చూపించాడు. తన ఫ్యాన్ కోసం కొంత సమయాన్ని వెచ్చించాడు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ఎంగేజ్ మెంట్.. మాల్దీవుల్లో ప్రభాస్ ఎంగేజ్ మెంట్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన థంబ్ నెయిల్స్ ఇవన్నీ.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా బండ్ల.. నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీయడం లేదు.
Rashmi Gautham: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు నెలలు ఒకే ఇంట్లో 16 మంది కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, ప్రేమలు, తప్పొప్పులు చెప్పడానికి అక్కినేని నాగార్జున..
Dhruva Natchathiram: కొన్ని కాంబోల సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉంటుంది ప్రేక్షకులకు..హిట్ కాంబోస్ అయితే మరింత ఆసక్తి, ఆత్రుత ఉంటాయి. స్టార్ డైరెక్టర్- స్టార్ హీరో కాంబో అంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.