Home
Tollywood News
Tollywood News News
-
Meenakshi Chaudhary: కుర్రాళ్లను కునుకు రాకుండా చేసే మంత్రగత్తెవి నువ్వు..
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది బాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి. మొదటి సినిమాతోనే అమందు తెలుగు కుర్రకారు గుండెల్లో పీట వేసుకొని కూర్చుంది. హిట్ అందకపోయినా అవకాశాలను అందుకుంది. ఖిలాడీ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నా హిట్ 2 తో మీనాక్షి హిట్ ట్రాక్ ఎక్కింది. -
Mayapetika Trailer: నువ్వేమైనా పతివ్రతను పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా..?
Mayapetika Trailer: విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాయాపేటిక. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా జూన్ 30 న రిలీజ్ కానుంది. -
Shriya Sharan: శ్రియ కూతురును చూశారా.. అప్పుడే అంత పెద్దది అయ్యిందా.. ?
Shriya Sharan: అందాల భామ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. -
Arjun Leela : అర్జున్ లీల.. అసలు బొమ్మ చూస్తే ఆగలేరు అంతే
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆహా ఓటిటీని నెం 1 స్థానానికి తీసుకురావడానికి కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాపురం పేరుతో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలను అభిమానులకు అందిస్తున్నారు. -
Tammanah: ఆ బోల్డ్ సీన్స్ ఏంటి.. ఆ బూతులు ఏంటి.. అసలు నువ్వు మా తమన్నావేనా..?
Tammanah: మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన ఈ చిన్నది. హ్యాపీ డేస్ చిత్రంతో అందరికి గుర్తుండిపోయింది. ఇక తన నడుముతో, డ్యాన్స్ తో కుర్రకారును గిలిగింతలు పెట్టి.. టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా మారిపోయింది. -
Prabhas: నువ్వు నిజంగా రాజువయ్యా.. వారి కష్టం చూసి తలో పదివేలు ఇచ్చావంటే..?
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈ పేరులో ఉండే మ్యాజిక్ వేరు. ఆతిథ్యం ఇవ్వడంలో ఈ కుటుంబం తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపే రాజుల కుటుంబం అంటే కృష్ణంరాజు కుటుంబమే. పెద్దనాన్న పోలికలే కాకుండా ఆయన ఆచార అలవాట్లను కూడా పుణికిపుచ్చుకున్నాడు ప్రభాస్. -
OG: పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు..
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా పవన్ హీరోగా అంటేనే ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ మొదలైపోతుంది. -
Samantha: బహుమతుల కోసం ప్రార్ధించలేదు.. బలం కోసం ప్రార్ధించా
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ నిండా వివాదాలు, విషాదాలే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. విమర్శలు, అవమానాలను లెక్కచేయకుండా తన జీవితాన్ని తాను గడపడానికి ప్రయత్నిస్తుంది సామ్. ఏ మాయ చేశావే అంటూ తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. -
Upasana: ప్రెగ్నెంట్ అయ్యానని మొదటిసారి చరణ్ కు చెప్తే.. అలా అన్నాడు
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 11 ఏళ్ళ క్రితం తన స్నేహితురాలు అయిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్నేళ్లకు ఉపసన- చరణ్ తల్లితండ్రులు కాబోతున్నారు. గతేడాది చివర్లో ఉపాసన తాను ప్రెగ్నెంట్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. -
Gunturu Kaaram: ‘గుంటూరు కారం’ షూటింగ్ అప్డేట్..
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!