Ravanasura: ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇక ఇదే జోష్ తో తన తదుపరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయిపోయాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళం కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Rama Banam: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా గోపీచంద్ కు లాభం లేకపోయింది.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రఘువరన్ బిటెక్ సినిమాతో తెలుగువారికి సుపరిచితుడిగా మారిపోయాడు.
Hansika Motwani: హీరోయిన్లు.. గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండాలంటే.. తమ అందాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. అందాన్ని బట్టే ఒక విలువ ఉంటుంది అనేది నమ్మదగ్గ విషయం. అందుకే హీరోయిన్లు అందం కోసం జిమ్ లు, యోగాలు, అవేవి కాకపోతే సర్జరీలు, ఇంజక్షన్స్ వాడుతూ ఉంటారు.
Kriti Kharbanda: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ లో మెరిసిన బ్యూటీ కృతి కర్బందా. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా అమ్మడికి మాత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. కానీ, ఏం ప్రయోజనం.. వరుస అవకాశాలు కానీ,హిట్లు కానీ అందుకోలేకపోయింది.
Meena- Sanghavi: విక్టరీ వెంకటేష్ డబుల్ రోల్ చేసిన సూర్యవంశం సినిమా గుర్తుందా..? హా.. అదేంటి అంత మాట అనేశావ్.. ఆ సినిమాను ఎవరైనా మర్చిపోగలరా..? అంటారా...?
Akkineni Nagarjuna: గ్రీకు వీరుడు.. నా రాకుమారుడు.. కళ్ళలోనే ఇంకా ఉన్నాడు.. ఈ పాటను ఎవరు మర్చిపోలేరు. ప్రతి అమ్మాయి తన కలల రాకుమారుడి కోసం పాడుకుంటూనే ఉంటుంది. ఇక ఆ రాకుమారుడు మన మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
KTR: సినీ, రాజకీయ వారసులు.. ప్రస్తుతం సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్న విషయం తెలిసిందే. నెపోటిజం అన్నా కూడా వారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవరకే పనికివస్తుంది కానీ,