Home
Tollywood News
Tollywood News News
-
Kosaraju Raghavaiah Chaudhary: కవిరాజు.. కొసరాజు!
Kosaraju Raghavaiah Chaudhary: తెలుగు చలన చిత్రసీమలో జానపదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నటరత్న యన్టీఆర్, ఆ పై దర్శకుడు బి.విఠలాచార్య. కానీ, జానపద గీతం అనగానే ఠక్కున స్ఫురించే నామం కొసరాజు రాఘవయ్య చౌదరిదే! 'జానపద కవిరాజు'గా, 'కవిరత్న'గా కొసరాజు జేజేలు అందుకున్నారు. -
Supreetha: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురు కూడా.. ఫోటో వైరల్
Supreetha: ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున్నా మేస్తుందా..? అనే సామెత గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆ సామెతను నటి సురేఖవాణి ఆమె కూతురుకు వర్తిస్తుంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
Ashu Reddy: అయ్యో అషూకు ఏమైంది.. చేతికి సెలైన్.. అమెరికాలో చికిత్స..
Ashu Reddy: అషూరెడ్డి.. అషూరెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీల్స్ ద్వారా కుర్రకారుకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇప్పుడిప్పుడే ఈ చిన్నది హీరోయిన్ గా మంచి ఛాన్స్ లు సైతం అందుకుంటున్న ఆమె కెరీర్ లో ఒక పెద్ద నింద పడింది. -
Surekha Vani: డ్రగ్స్ కేసు.. కేపీ చౌదరితో సురేఖవాణి.. మరీ దారుణంగా ముద్దులు పెడుతూ
Surekha Vani:టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతుంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి.. డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తూ దొరికిపోయాడు. ఇది టాలీవుడ్ ను కుదిపేసింది. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు గజగజ వణికిపోతున్నారు. -
Chiranjeevi: హిట్ పడడం ఆలస్యం.. మెగాస్టార్ లాగేస్తున్నాడు..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్రహీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్ కొట్టిన డైరెక్టర్లలను అయితే చిరు అస్సలు వదలడం లేదు. -
Neena Gupta: పిల్లలకు బూతు పదాలు, శృంగారం నేర్పించాలి.. అది అవసరం
Neena Gupta: బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 లో నటిస్తోంది. కాజోల్.. తమన్నా.. మృణాల్ ఠాకూర్.. విజయ్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. -
Vijay: బన్నీ సాంగ్ కు విజయ్ డ్యాన్స్.. మరోసారి వైరల్ గా బుట్టబొమ్మ
Vijay: సాధారణంగా స్టార్ హీరోల మధ్య ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది కానీ, హీరోల అభిమానుల మధ్య మాత్రం ఆ పోటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక స్టార్ హీరో.. మరో హీరో సాంగ్ కకు డ్యాన్స్ వేసినా.. మరో హీరో డైలాగ్ చెప్పినా కూడా మా హీరో రేంజ్ అది .. మా హీరో రేంజ్ ఇది అని చెప్పుకొస్తారు. -
Ram Charan: నా కూతురు అచ్చు నాలాగే ఉంది.. పేరు ఏంటంటే..?
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు మూడు రోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. దాదాపు 11 ఏళ్ల తరువాత మెగా కుటుంబంలో వారసురాలు అడుగుపెట్టింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసింది. -
Kiara Advani: రామ్ చరణ్ హీరోయిన్ బుల్లి గౌన్ పైనే అందరి కళ్ళు
Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో వసుమతిగా తెలుగువారి గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ చిన్నది రామ్ చరణ్ సరసన విదియ విధేయ రామ సినిమాలో కనిపించింది. -
Murali Mohan: ‘అతడు’ సినిమా షూటింగ్ వెళ్తే.. సెట్స్ కు రావద్దన్నారు
Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నో సేవలు అందించారు. 84 ఏళ్ళ వయస్సులో ప్రస్తుతం మురళీ మోహన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Dell 14S: Dell 14S భారత్‌లో లాంచ్.. 2.8K డిస్ప్లే, Intel Core ప్రాసెసర్, Dolby Atmos సపోర్ట్
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
IND vs NZ 1st ODI: నేడే భారత్ vs న్యూజిలాండ్ వన్డే.. రో-కో ఎంట్రీపై జోష్.. సిరాజ్ భుజాలపై కీలక బాధ్యతలు..
-
Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్‌కు ట్రంప్ షాక్!
-
Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!