Home
Tollywood News
Tollywood News News
-
Director Dasarath: తప్పు చేశాను.. అలా చేయకుండా ఉంటే బావుండేది
Director Dasharad: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దశరథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషం, సంబరం,శ్రీ, స్వాగతం,మిస్టర్ పర్ పెక్ట్, గ్రీకువీరుడు,శౌర్య లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే దశరథ్ కొన్నేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. -
Rajamouli: వెకేషన్ లో ఉన్నారు.. వదిలేయండయ్యా
Rajamouli: ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, తారక్ కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకుడు రాజమౌళి మాత్రం తదుపరి సినిమాను పట్టాలెక్కించడానికి ఇంకో ఏడాది టైమ్ తీసుకొనేలా కనిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న.. మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. -
NTR: ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి.. వీరికి ఒక సాంగ్ పడితే ఉంటుంది సామీ
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. -
Pawan Kalyan: ప్రభాస్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేడు పవన్ నరసాపురంలో వారాహి యాత్ర జరుగుతుంది. పవన్ ను చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పవన్.. సినిమాల గురించి, అందరి హీరోల గురించి మాట్లాడుతూ.. అందరి అభిమానుల మనసులను ఫిదా చేస్తున్నారు. -
Lavanya Tripathi: మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందే..
Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత ఈ చిన్నది మంచి అవకాశాలనే అందుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిపోయి.. ఆ ప్రేమను పెళ్లి వరకు తెచ్చుకుంది. -
OG: వచ్చాడయ్యా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను ఢీకొట్టే మొనగాడు
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇక వీరే కాకుండా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లాంటి నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Naga Shaurya: ఆ హీరోయిన్ ఎవరో చెప్తే.. నా పెళ్ళాం నన్ను మాములుగా కొట్టద్దు
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. క్లాస్, మాస్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా శౌర్యకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే గత ఏడాదే శౌర్య ఒక ఇంటివాడు అయ్యాడు. కర్ణాటక బ్యూటీ అనూష శెట్టిని వివాహమాడాడు. -
Harish Shankar: మంత్రి నితిన్ గడ్కరీతో పవన్ డైరెక్టర్ భేటీ.. పవన్ కోసమేనా.. ?
Harish Shankar: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన.. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Suraj Kumar: ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో కాలు తీసేసిన వైద్యులు
Suraj Kumar: కన్నడ నటుడు సూరజ్ కుమార్ కు రెండు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. సూరజ్ కుమార్ అలియాస్ ధృవన్.. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మైసూర్- గుడ్లపెట్ జాతీయ రహదారిలో బైక్ పై వెళ్తుండగా.. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు. -
Vijay: హీరో విజయ్ పై పోలీస్ కేసు.. ఎందుకంటే ..?
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా అభ్యంతరకర సన్నివేశాలు కానీ, వ్యాఖ్యలు కానీ ఉంటే.. వాటివలన ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కేసు పెడతారు. ప్రస్తుతం ఇది ఒక టట్రెండ్ గా నడుస్తోంది. అయితే తాజాగా ఒక వ్యక్తి..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
-
Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
-
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!