Chalaki Chanti: హాస్పిటల్ పాలైన చలాకీ చంటి.. ఇప్పుడు ఎంతలా మారిపోయాడో చూడండి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chalaki Chanti:జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై కామెడీ షో జబర్దస్త్ లో తనదైన మాటకారితనంతో ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకపక్క సినిమాలు ఇంకోపక్క జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చలాకీ చంటి.. బిగ్ బాస్ లో కూడా సందడి చేశాడు. ఇక ఈ మధ్యనే తీవ్రమైన గుండెపోటుతో హైదరాబాద్లోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడని వార్తలు వినిపించిన విషయం తెల్సిందే. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా చంటి సన్నిహితులు మాత్రం హాస్పిటల్ కు వెళ్లి రావడం చాలా మంది చూసినట్లు చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా చంటి ఎలాంటి షోలో గాని, బయట ఎక్కడ గాని కనిపించకపోవడంతో ఈ అనారోగ్యం వార్తలు నిజమే అని అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు.
Salaar: ట్రాన్స్ జెండర్స్ తో ప్రభాస్ ఫైట్.. నీల్ మావా.. ఏం ప్లాన్ చేశావ్ ..?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక తాజాగా హాస్పిటల్ పాలైన చలాకీ చంటి చాలా రోజుల తర్వాత ఒక షోలో దర్శనమిచ్చాడు. సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఆ షోలో చలాకీ చంటి సందడి చేశాడు. అయితే అప్పటికీ, ఇప్పటికీ చంటి రూపురేఖలు మొత్తం మారిపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సడెన్ గా చూసి చంటిని గుర్తుపట్టలేకుండా ఉన్నారు. చాలా బక్కచిక్కి, ముఖమంతా కళ తప్పి కనిపించడంతో ఆ హాస్పిటల్ వార్తలు నిజమే అన్ని తెలుస్తుంది. అయితే ఈ షోలో చంటి యమా యాక్టివ్ గా ఉండడంతో అనారోగ్యం నుంచి కోలుకునట్టే కనిపిస్తుంది. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కావాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!