Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతుంది. పుష్ప తరువాత బన్నీ.. ఇంకో సినిమా చేసింది లేదు. పుష్ప 2 కోసమే బన్నీ కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ నటిస్తోంది.
RGV: సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మాట్లాడతాడు అని అభిమానులను అడిగితే .. అయితే వోడ్కా తాగినప్పుడు, లేదా వివాదం చేయాలనుకున్నప్పుడు అని టక్కున చెప్పేస్తారు.సరే, మన దగ్గర వివాదాలు లేకపతే.. వివాదాలు ఉన్న సమస్యలపై స్పందిస్తే సరి.. అనుకొనే టైప్ వర్మ. ఈ మధ్యనే నిజం అనే యూట్యూబ్ ఛానెల్ తో దర్శనమిచ్చి.. అబద్దాలకు బట్టలు ఇప్పదీస్తా.. వివేకా హత్య కేసులో నిజానిజాలు బయటపెడతా అంటూ చెప్పుకొచ్చాడు.
Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సు.. 72. అయినా కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ మధ్యనే జైలర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రజినీ.. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి ఔరా అనిపించాడు.
Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఒక్క పేరే వినిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భూషణ్ కుమార్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఏ ముహూర్తాన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి వివాదాలు మొదలయ్యాయి. విఎఫ్ ఎక్స్ బాలేదని, హనుమంతుడి పోస్టర్ బాలేదని, రాముడు…
Rana Daggubati: భల్లాల దేవా రానా దగ్గుబాటి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ మధ్యనే బాబాయ్ వెంకీతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ తో ముందుకొచ్చిన రానా .. ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు.
Chalapathi Rao: ప్రముఖ నటుడు చలపతిరావు 'గులాబి' సినిమా తరువాత వరుసగా హీరోహీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపిస్తూ సాగారు. అంతకు ముందు అనేక చిత్రాలలో అమ్మాయిలను బలాత్కారం చేసే విలన్ గానూ కనిపించారు.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఈచిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తోంది.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ నిర్మించారు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1మే 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jogi Naidu: యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలియని వారు టాలీవుడ్ లో లేరు. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఝాన్సీ ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. మంచి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది.
Simhadri: జీవితం.. ఏ ముహూర్తాన రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యిందో కానీ, మాములు రిలీజ్ లు కంటే.. రీ రిలీజ్ లే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఈ రీరిలీజ్ హంగామా అయితే మరింత ఎక్కువగా ఉంటుంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.