Home
Tollywood News
Tollywood News News
-
Prakash Raj: చంద్రయాన్ 3 సక్సెస్.. ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి అందులోకి దిగితే ప్రకాష్ రాజ్ కనిపించడు.. ఆ పాత్రనే కనిపిస్తుంది. అలాంటి విలక్షణ నటుడును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు.. విమర్శిస్తున్నారు.. అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. -
Rakul Preet Singh: అవకాశాలు లేకపోయినా.. అన్ని కోట్లు పెట్టి కారు కొన్నదా.. ?
Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రకుల్.. వరుస అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి .. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే అందుకుంది. ఇక బాలీవుడ్ లో అవకాశాల కోసం చక్కనమ్మ కొద్దిగా చిక్కి.. జీరో సైజ్ కు వచ్చింది. -
Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం
Pawan Kalyan: ప్రపంచ దేశాల్లో ఇండియా మరో కోట రికార్డ్ ను సృష్టించింది. మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఎట్టకేలకు చంద్రునిపై చంద్రయాన్ 3 కాలు పెట్టింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. దీంతో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. -
Raashii Khanna: ది సోల్ ఆఫ్ సత్య.. ఎంత ముద్దుగా పాడావ్ బంగారం
Raashii Khanna: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నవీన్ కృష్ణ దర్శకత్వంలో ది సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఆగస్టు 15 న ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేశం కోసం సైనికులు ఎంత కష్టపడుతున్నారో అందరికి తెలుసు.. -
Nawazuddin Siddiqui: హిజ్రాగా మారిన వెంకటేష్ విలన్..
Nawazuddin Siddiqui: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏ ఒక్క నటుడు కూడా మూస ధోరణిలో కొనసాగాలనుకోవడం లేదు. నేను హీరోను ఇలాంటి పాత్రలే చేస్తా అంటూ మడికట్టుకొని కూర్చుకొవడం లేదు. డిఫరెంట్ .. డిఫరెంట్ పాత్రలను ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను ఇస్తున్నారు. -
SKN: మెగా ఫ్యాన్సే చిరంజీవిని తొక్కేస్తున్నారు.. SKN సంచలన వ్యాఖ్యలు
SKN: మెగా అభిమాని, నిర్మాత SKN గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడంలో SKN ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే బేబీ సినిమాతో నిర్మాతగా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు. ట్విట్టర్ లో కామెంట్స్ చేసుకొనే SKN ను పిలిచి తమవద్ద పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అలా అతని కెరీర్ మొదలయ్యింది. -
Pushpa 2: జాలిరెడ్డి ఈసారి అంతకు మించి చూపిస్తాడట
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ సత్తా ఏంటో దేశం మొత్తం చూపించింది. -
Sreeleela: అభిమానులకు షాక్.. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న శ్రీలీల
Sreeleela: శ్రీలీల చిన్నపిల్లే అయినా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్పవచ్చు. మిడియమ్ రేంజ్ హీరోల నుంచి బడా హీరోల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఛాయిస్ ఈ ముద్దుగుమ్మే. దాదాపు ఇప్పుడు శ్రీలీల చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇక రెండు సంవత్సరాల వరకు ఆమె ఖాళీగా ఉండే అవకాశమే లేదు. శ్రీలీల 2019లో కిస్ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సారి ఆమె చూడగానే తన క్యూట్ లుక్స్ తో… -
Preeti Jhangiani: ‘తమ్ముడు’ సినిమా హీరోయిన్ ఏంట్రా.. ఇలా మారిపోయింది
Preeti Jhangiani: పెదవి దాటని మాటొకటి ఉంది.. తెలుసుకో సరిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రేమలో మునిగితేలిన భామ ప్రీతి జింగానియా గుర్తుందా.. ? అదేనండీ తమ్ముడు సినిమాలో తనదైన నటనతో మెప్పించిన హీరోయిన్.. ఆమె ప్రీతి జింగానియా. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రీతి.. -
Chiranjeevi: పిక్ ఆఫ్ ది డే.. తల్లిదండ్రులతో మెగా బ్రదర్స్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మరెంతోమందికి దేవుడు. ఇక చిరంజీవి అనే వృక్షం నుంచి ఎన్నో కొమ్మలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మెగా హీరో అని చెప్పుకొనే ప్రతి హీరో.. మెగాస్టార్ అనే వృక్షం నుంచి వచ్చిన కొమ్మలే.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ‘రన్ మెషిన్’.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Sachin-Joe Root: అత్యధిక టెస్టు రన్స్ రికార్డుకు చేరువవుతున్న జో రూట్.. మనసులో మాట భయపెట్టిన సచిన్!
ట్రెండింగ్
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!