Anasuya: సాధారణంగా ఒక వివాదం జరిగింది అంటే.. దాన్ని కొన్నిరోజులు ట్రెండ్ చేసి వదిలేస్తారు. దాని వలన ఫేమస్ అయ్యినవాళ్లు.. మాత్రం తమకు ఎప్పుడు ఫేమస్ అవ్వాలన్నా అదే వివాదాన్ని రేపి.. మరింత ఫేమస్ అవ్వాలని చూస్తారు..
Rajinikanth: సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనం చేయాలంటే.. దొంగలు కూడా భయపడుతూ ఉంటారు. పోలీస్ కేసులు, మీడియా అటెన్షన్.. మాములుగా ఉండవు అని.. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే దొంగలు మాత్రం కేవలం సెలబ్రిటీస్ నే టార్గెట్ చేస్తున్నారు..
NTR 30: సాధారణంగా స్టార్లు రెండు రకాలుగా ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలిచేవారు.. రచ్చ గెలిచి ఇంట గెలిచేవారు. నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే చూస్తారు. అంటే.. ఎవరి భాషల్లో వారు హిట్ అందుకొని.. వేరే భాషల్లో ట్రై చేయడం అన్నమాట. స్టార్ల వారసులు అయితే.. ఇంట గెలిచి రచ్చ కెక్కుతారు.
Dhanush: ఈ ఏడాది ధనుష్ కు సార్ తో మంచి హిట్ వచ్చింది. తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి డీసెంట్ హిట్ తో అందరిని అలరించాడు. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ లైనప్ మతిపోగోట్టేస్తోంది. ఇక ప్రస్తుతం ధనుష్ లైనప్ లో అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి.
Naga Shaurya: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నాగ శౌర్య. ఈ సినిమా తరువాత విజయాపజయాలను పట్టించుకోకుండా ఒక్కో సినిమా చేస్తూ వస్తున్నాడు. విజయాలు వచ్చాయని పొంగిపోవడం, అపజయాలు వచ్చాయని కృంగిపోవడం నాగ శౌర్య కు చేతకాదు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఒకప్పుడు పవన్ రాజకీయాల్లో ఉండడంతో ఆయన సినిమాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో పవన్ నిరాశలో కూరుకుపోయారు.
30 years PrudhviRaj: టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గాసెటిల్ అయ్యిపోయాడు.
The Kerala Story: ఒక సినిమాపై ఒక వివాదం మొదలయింది అంటే.. ఆ సినిమాపై కలిగే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. అసలు అందులో ఏముంది..? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు..? ప్రభుత్వాలు కూడా వద్దు అంటున్నాయి అంటే.. ఆ కథ ఏంటో తెలుసుకోవాలని థియేటర్ కు పరుగులు పెడతారు.
Rashmika: సోషల్ మీడియా వచ్చాక నెటిజన్లను మోసం చేయడం అస్సలు కుదరడం లేదు. అసలు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట.. ఇంకో ఇంటర్వ్యూలో ఇంకో మాట అనే ఛాన్స్ కూడా లేదు. గూగుల్ తల్లి దయవలన అన్ని నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాయి.
Aravind Swami: నా చెలి రోజావే అని పాట విన్నప్పుడల్లా మన కళ్ళముందు అందమైన రూపం కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపమే అరవింద్ స్వామి. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి ..