Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన డ్యాన్స్ తో, నటనతో ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందాలను ఆరబోస్తేనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే ఈ రంగంలో .. ఎటువంటి అందాలను ఆరబోయకుండా.. ఎటువంటి గ్లామర్ రోల్స్ చేయకుండా, లిప్ కిస్ లు లాంటివి ప్రయత్నించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను చేస్తూ మెప్పిస్తుంది సాయి పల్లవి.
PKSDT: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. అనే పాట పాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అరెరే.. అంత కష్టం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? అసలే మామఅల్లుళ్ళ మల్టీస్టారర్.. పవన్ దేవుడుగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ హైప్ ను ఓ రేంజ్ లో తీసుకొచ్చి పెట్టాయి.
Suman: ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఎన్ని వివాదాలకు దారితీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం, ఆయన ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబును పొగడడం జరిగాయి.
Samyukta: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్ని రోజులు ఉంటాయి అనేది చెప్పడం ఎవరి వలన కాదు. ఎంతగానో ప్రేమించి, పెద్దవాళ్ళను ఒప్పించి, కోట్లు పెట్టి గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. అయితే ఆ వివాహబంధంలో వాళ్ళు ఎన్నో రోజులు ఉండడం లేదు.
Adipurush: ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ప్రభాస్ ను రాముడిగా చూసి మురిసిపోతున్నారు అభిమానులు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్.
Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయభాను తరువాత యాంకర్ గా పేరు తెచ్చుకుంది ఝాన్సీ మాత్రమే. సుమ సైతం ఆమె తరువాతే అని చెప్పాలి. ఇక ప్రస్తుతం యాంకరింగ్ కు స్వస్తి పలికి నటిగా పేరు తెచ్చుకుంది ఝాన్సీ.
Anasuya: గాలికి పోయే కంపను ఒంటికి తగిలించుకుంది అని పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అనసూయ వాలకం చూస్తుంటే అలాగే ఉంది. మూడు రోజులుగా విజయ్ దేవరకొండ ఫాన్స్ కు, అనసూయకు మధ్య 'THE' వివాదం జరుగుతున్న విషయం తెల్సిందే.
Vijay Devarakonda: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య 'THE' వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అనసూయ ఏ ముహూర్తాన ఈవివాదాన్ని మొదలుపెట్టిందో .. అది కాస్తా ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది.
Adipurush Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో జూన్ లో రిలీజ్ కానుంది.
Pawan Kalyan: అభిమానం.. ఒక మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తోంది. అందుకు ఉదాహరణే ఈ జన సైనికులు.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవడానికి రాజమండ్రి నుంచి మహారాష్ట్ర వరకు ప్రయాణించి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు.