Home
Tollywood News
Tollywood News News
-
Venkatesh: చిన్నోడితో పోటీ.. పెద్దోడు ఏమన్నాడంటే.. ?
Venkatesh: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Prithviraj Sukumaran: సలార్ లో వరదరాజా.. వణికించేటట్టు ఉన్నాడే
Prithviraj Sukumaran: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది. -
Raviteja: అతని గురించి ఇప్పుడు మాట్లాడను.. బాలయ్య కూడా హిట్ కొట్టాలి
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు. -
Sai Dharam Tej: అన్ని మామ పోలికలే.. ఎంతైనా మెగా ఫ్యామిలీ కదా
Sai Dharam Tej: ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగా ఇంటి తలుపు ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది అన్నది ఇండస్ట్రీలో మాట. మెగాస్టార్ చిరంజీవి సాయమని కోరి వచ్చిన వాళ్లని ఉట్టి చేతులతో పంపించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. -
Renu Desai: పబ్లిక్ లో చెప్తున్నా.. ఆయన తీసుకున్న నిర్ణయం..
Renu Desai:మాస్ మహారాజా రవితేజ, నూపుర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. -
Balakrishna: అతను ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం..
Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
Thaman: నా కడుపు నింపిన మనిషి బాలకృష్ణ..
Thaman: ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రాజ్యం నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాలన్నీ థమన్ చేతిలోనే ఉన్నాయి. ఒక పక్క కాపీ ట్యూన్స్ అంటూ విమర్శిస్తూనే.. ఇంకోపక్క థమన్ బీజీఎమ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. -
Kismat Teaser: మరో మ్యాడ్ అయ్యేలా ఉందే..
Kismat Teaser: ఈ మధ్య ఫ్రెండ్ షిప్ స్టోరీలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నలుగురు, ముగ్గురు ఫ్రెండ్స్.. వారి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా దర్శకులు కథలు అల్లి.. ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. కుర్రకారు.. వారిలో తమను తాము చూసుకుంటూ సినిమాలను హిట్ చేసేస్తున్నారు. -
Naveen Polishetty: మంచి ఆటగాళ్లు.. ట్రావెలర్ అన్వేష్ ను ఇమిటేట్ చేసిన నవీన్
Naveen Polishetty: జాతిరత్నం నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యనే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. -
Nandamuri Balakrishna: మొన్న అన్నాడు ఎవడో వెధవ.. విగ్ పెట్టుకుంటా అని..వాడికి చెప్తున్నా
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులు కాదు.. కాదు.. సినిమా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కనపెడితే.. ఎక్కడైనా నిర్మొహమాటంగా మాట్లాడడంలో బాలయ్య ముందు ఉంటాడు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీకొని భారతీయుడు దుర్మరణం!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
-
Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
-
India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
ట్రెండింగ్
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?