Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ తో నటించడం ఆనందంగా ఉందా.. ఏమన్నావో అర్ధమవుతుందా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రేపు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తుండగా.. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఒక ఐటెం సాంగ్ చేసిన విషయం కూడా తెల్సిందే. రెండు రోజుల క్రితం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఆ ఈవెంట్ కు ఊర్వశీ కూడా హాజరయ్యింది. తాజాగా రేపు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆమె చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్తూ ఒక ట్వీట్ వేసింది. ట్వీట్ అంతా బావుంది కానీ, ఒక్క విషయంలో మాత్రం ట్రోలర్స్ కు ఆహారంగా మారిపోయింది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ ను సీఎం అని అంటూ సంభోదించింది.
Kushi: సామ్ ను రౌడీ హీరో ఎక్కడా వదలడం లేదుగా
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
” గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. మా చిత్రం బ్రో ది అవతార్ రేపు జూలై 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మరణం తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి రెండవ అవకాశం ఇచ్చిన అహంకారి గురించిన కథ. అందర్నీ కలుద్దాం” అంటూ ట్వీట్ చేసింది. అంతే పవన్ ఫ్యాన్స్ ఊర్వశీని ఎత్తేస్తుంటే .. ట్రోలర్స్ మాత్రం.. పాప ఏమన్నావో తెలుస్తుందా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫ్యాన్స్ అందరు సీఎం.. సీఎం.. సీఎం అని అరిచేసరికి పవన్ సీఎం అనుకున్నదేమో అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది.
Delighted to share screen space with the esteemed Chief Minister of Andhra Pradesh @PawanKalyan in our film #BroTheAvatar 🎥 🍿 releases tomorrow #28thJuly worldwide 🌎 story about an arrogant person who is given a second chance to fix his mistakes after death. See you all ♥️… pic.twitter.com/IncVf6q1Kb
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) July 27, 2023
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!