Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో జైలర్ ఒకటి. బీస్ట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా తరువాత వరుణ్.. మరో కొత్త సినిమాను ప్రకటించే పనిలో ఉన్నాడు.
Chaitanya Jonnalagadda: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల గురించి అందరికి తెల్సిందే. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్న విషయం కూడా తెల్సిందే. అయితే వీరి కాపురం మూడునాళ్ళ ముచ్చటగానే మారింది. ఈ జంట మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.
Tillu Square: ప్రతి హీరోకు అతని కెరీర్ లో మర్చిపోలేని ఒక సినిమా ఉంటుంది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ జీవితాన్ని మార్చిన సినిమా అంటే డీజే టిల్లు.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. గతేడాది నుంచి ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే.
Pawan Kalyan:పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందించబడిన బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూలై 28వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇప్పటివరకు జనసేన తరుపున ప్రచార సభలో మాట్లాడుతూ వచ్చిన పవన్.. చాలా గ్యాప్ తరువాత ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. ప్రస్తుతం పవన్ నటించిన బ్రో సినిమా జూలై 28 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే.
Brahmanandam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా జూలై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Dayaa Trailer: సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బ జంటగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ దయ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.