Home
Tollywood News
Tollywood News News
-
Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్..
Nandamuri Balakrishna: ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. అగ్గి రాజేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. -
Tollywood: సీక్వెల్స్ అమ్మా.. సీక్వెల్స్.. సినిమా ఏదైనా.. పార్ట్ 2 పక్కా
Tollywood: టాలీవుడ్ లో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించి.. మొదటి కథకు.. ఈ కథకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్ కథ మొదలుపెట్టింది రాజమౌళి. -
Singer Mangli: బావతో ఏడడుగులు.. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మంగ్లీ
Singer Mangli: జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతి సాంగ్స్ పాడి ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలు పాడి.. సినిమా అవకాశాలు సైతం అందుకుంది. ప్రస్తుతం సినిమాలో ఏ మాస్ సాంగ్ అయినా కూడా మంగ్లీ వైపే చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. -
Pooja Hegde: అయ్యో.. పూజా.. చూసుకోవాలి కదరా.. చూడు ఎంతపెద్ద దెబ్బ తగిలిందో..?
Pooja Hegde: అందాల బుట్టబొమ్మ ప్రస్తుతం కెరీర్ లో కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే . అయితే ఆమె ఇవ్వలేదు.. రెండేళ్లుగా పూజా ఖాతాలో హిట్స్ ఏమి లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని టాక్. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు ఏమి లేవు. -
Bhagavanth Kesari: ఉయ్యాలో ఉయ్యాలో.. ఈ తండ్రీకూతుళ్లు చూడచక్కగా ఉన్నారో
Bhagavanth Kesari నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్లపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. -
Devara: బిగ్ బ్రేకింగ్.. దేవర ఒకటి కాదు రెండు.. కన్ఫర్మ్
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. -
Laya: అచ్చ తెలుగు హీరోయిన్ లయ రీఎంట్రీ.. ఆ కుర్ర హీరో సినిమాలో..?
Laya: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లయ. అచ్చ తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోండి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొనేలా చేసింది. -
Mounika Reddy: భీమ్లా నాయక్ బ్యూటీ విడాకులు.. అసలు నిజం ఇదే..?
Mounika Reddy: సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. ఈ సిరీస్ తరువాత ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో లేడీ కానిస్టేబుల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. -
Malavika Mohanan: ఒక్క మాటతో ప్రభాస్ ఫ్యాన్స్ ను భలే బుట్టలో వేసుకుందే.?
Malavika Mohanan:మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాతో తెలుగు అభిమానులు కూడా తన వలలో వేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. -
Sai Pallavi: ఈమె సీత అయితే.. అంతకుముందు సీతగా చేసినవారిని మర్చిపోవచ్చు.. ?
Sai Pallavi: ఫిదా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి తర్వాత పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని లేడీ పవర్ స్టార్ గా మారింది. ముఖ్యంగా నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా ఆమె అభిమానులకు దగ్గర అయింది.
తాజావార్తలు
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!