Home
Tollywood News
Tollywood News News
-
Dil Raju: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..
Dil Raju: టాలీవుడ్ లో ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రెండు రోజుల క్రితమే వెంకటేష్ కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్.. ?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి ఎంతో బాధను అనుభవిస్తూ వస్తున్నాడు. మొదట అన్న రమేష్ ను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత తల్లి ఇందిరాదేవిని.. ఏడాది దాటకముందే తండ్రి కృష్ణను పోగొట్టుకున్నాడు. ఇక ఆ భాదను దిగమింగుకొని కుటుంబం కోసం కష్టపడుతున్నాడు. -
Nani: సీతమ్మకు బొట్టు పెడుతున్న రామయ్యలా ఉన్నావయ్యా..
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందుకున్నాడు. -
Director Ubaini: సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చారని ఆ పని చేసిన డైరెక్టర్..
Director Ubaini: సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హీరో హీరోయిన్లు.. కానీ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ మాత్రమే. కథను రాసుకొని.. అందరికి నచ్చేలా సినిమాను తెరకెక్కిస్తాడు. అయితే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా.. ? లేదా.. ? అనేది మాత్రం వారికే తెలియాలి. -
Arjun Sarja: గ్రాండ్ గా అర్జున్ కుమార్తె నిశ్చితార్థం..
Arjun Sarja: కోలీవుడ్ నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అర్జున్ చాలా హిట్ సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్యనే లియో సినిమాలో విజయ్ బాబాయ్ హరాల్డ్ దాస్ గా నటించాడు. -
Thangalaan: విక్రమ్.. అదును చూసి దింపుతున్నాడే
Thangalaan: సంక్రాంతి.. సంక్రాంతి.. సంక్రాంతి.. ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అందరి చూపు సంక్రాంతిమీదనే ఉంది. ఒకటా.. రెండా.. దాదాపు పెద్ద సినిమాలు అన్ని సంక్రాంతికే ఉన్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా యాడ్ అవ్వడంతో ఈ సంక్రాంతి మరింత రసవత్తరంగా సాగనుంది. -
Varun- Lavanya: మెగా ఇంటి కోడలు.. లుక్ మొత్తం మార్చేసినట్టుందే
Varun- Lavanya: అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఎట్టేకలను తన ప్రేమను దక్కించుకోబోతుంది. త్వరలోనే మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిపించారు కుటుంబ సభ్యులు. ఇక బీరు పెళ్లి మాత్రం ఇటలీలో జరగనుంది. -
Nagababu: శంకర్ దాదా MBBS రీరిలీజ్ ట్రైలర్.. ఆయన ఇప్పుడు లేరు.. బాధగా ఉంది
Nagababu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది. -
KH234: 36 ఏళ్ళ తరువాత ‘నాయకుడు’.. మళ్లీ వస్తున్నాడు అంటే..
KH234: సాధారణంగా ఒక హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే ప్రేక్షకుల చూపు మొత్తం దానిమీదనే ఉంటుంది. అలాంటింది.. 36 ఏళ్ళ తరువాత ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే.. వేరే లెవెల్ అని చెప్పాలి. లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో 1987 లో నాయకన్ అనే సినిమా వచ్చింది. -
Animal: యానిమల్ వేట.. రష్మిక బలి అయ్యిందా.. ?
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. గుల్షన్ కుమార్ మరియు టి- సిరీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!