Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.
Anshu Ambani: ఇండస్ట్రీలో ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలంటే వందల సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా చేసినా.. అది హిట్ అయితే ఎప్పటికి ప్రేక్షకులు ఆ పాత్రను, ఆ పాత్రలో నటించినవారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే గుర్తుండిపోయే పాత్రలో నటించింది అన్షు అంబానీ.
Fahadh Faasil: ఒకప్పుడు హీరోలు అంటే.. ఆ పాత్రలు మాత్రమే చేయాలి అని ఉండేది. ఎందుకంటే .. అప్పటి ప్రేక్షకులు.. తమ హీరోను అలాగే ఎత్తులో ఉంచాలని అనుకునేవారు. ఇక జనరేషన్ మారేకొద్దీ కథలు మారాయి. కథనాలు మారాయి.. పాత్రలు మారాయి.. చూసే ప్రేక్షకులు మారారు. హీరోలే విలన్స్ అవుతున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీ బాగుకోరుకొనేవారిలో మొదటి స్థానంలో ఉంటారు. తన, మన అనే బేధం లేకుండా అందరిని తన సొంత బిడ్డలుగానే చూస్తారు. ఇక సినిమాల విషయంలో అయితే.. సినిమా నచ్చితే.. నిర్మొహమాటంగా ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా బేబీ సినిమాను చిరు ప్రశంసించారు.
SKN: మెగా అభిమాని ఎస్కేఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ లో మెగా హీరోలను ఏదైనా అంటే వాళ్ళను ఏకిపారేస్తూ ట్వీట్ చేయడంతో ఎస్కేఎన్ జీవితం మారిపోయింది. ఆ ట్వీట్స్ కు మెచ్చిన బన్నీ అతనిని హైదరాబాద్ రమ్మనడం.. అక్కడ నుంచి ఒక జర్నలిస్ట్ గా.. ఒక పిఆర్వో గా.. ఒక నిర్మాతగా ఎదిగాడు ఎస్కేఎన్.
Dil Raju: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్సీసీ) ఎన్నికలు నేడు పోటాపోటీగా జరిగిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఇక ఈ పోటీలో దిల్ రాజ్ ప్యానెల్ ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే.
Sai Rajesh: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. ఎస్ కేఎన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14 న నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు రికార్డు కలెక్షన్స్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది.
VS11:ఈ ఏడాది దాస్ కా ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఈ సినిమా విశ్వక్ కు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ అందుకోవాలని విశ్వక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Dil Raju: టీఎఫ్సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరిగిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో దిల్ రాజు ప్యానెల్ పోటీపడి ఎట్టేకలకు విజయాన్ని అందుకుంది.
Maamannan: ఒక సినిమా థియేటర్ లో ఎంత బాగా ఆడింది అన్నదాని కన్నా.. అదే రికార్డును ఓటిటీలో కూడా కంటిన్యూ చేస్తుందా అనేది ముఖ్యం. కొన్ని సినిమాలు థియేటర్ లో బాగా ఆడిన.. ఓటిటీలో తుస్సుమనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ టాక్ అందుకున్నా ఓటిటీలో మాత్రం హిట్ టాక్ ను అందుకుంటాయి.