Raasi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న ఈ భామ .. ఆ తరువాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయింది. స్టార్ హీరోల సరసన నటించినా కూడా అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు.
Naveen Vijaya Krishna: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ఫేమసే. ఇక పవిత్రా లోకేష్ తో నరేష్ నడిపిన ప్రేమాయణం వలన మరింత ఫేమస్ అయ్యాడు.
Bigg Boss Sohel:సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
SJ Suryah: ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి నటుడిగా కొనసాగుతున్నాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషీకి దర్శకత్వం వహించింది ఆయనే. ఈ సినిమా తరువాత వీరి కాంబోలో కొమరం పులి వచ్చింది.
Sujitha: సుజిత.. ఈ పేరు వినగానే పసివాడి ప్రాణం సినిమా గుర్తొస్తుంది. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలో పసివాడిగా లాలా.. లాలా అంటూ చిరంజీవిని పిలిచే చిన్నారి ఎవరో కాదు.. మన సుజితనే. ఈ విషయం చాలామందికి తెలియదు.
Shobu Yarlagadda: బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విషయంలో ఎంత నిక్కచ్చిగా మాట్లాడతాడో.. సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాలను తెలపడానికి ఏ మాత్రం సంకోచించడు.
Manchu Manoj: మంచు వారి కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం ఎవరికి అర్ధం కావడం లేదు. మంచు బ్రదర్స్ మధ్య వైరం ఉంది అని అందరికి తెల్సిందే. కానీ, అదంతా ఉత్తిదే. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా.. ? అని కొట్టిపారేశాడు మంచు మోహన్ బాబు.
Manchu Vishnu:మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. గతేడాది జరిగిన మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానెల్ ఎంతటి రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను ఓడించడానికి మంచు విష్ణు ఎంత కష్టపడ్డాడో అందరికి తెల్సిందే.
Dil Raju: తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నిక అయిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో పోటీపడిన దిల్ రాజు ప్యానెల్..
Yadamma Raju: జబర్దస్త్ నటుడు యాదమ్మరాజుకు చిన్న యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. అతని కుడికాలుకు దెబ్బ తగిలినట్లు అతని భార్య స్టెల్లా వీడియో ద్వారా తెలిపింది. గత కొన్నిరోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న యాదమ్మరాజు..