Rakul Preet Singh: అవకాశాలు లేకపోయినా.. అన్ని కోట్లు పెట్టి కారు కొన్నదా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రకుల్.. వరుస అవకాశాలను కూడా అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి .. స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపునే అందుకుంది. ఇక బాలీవుడ్ లో అవకాశాల కోసం చక్కనమ్మ కొద్దిగా చిక్కి.. జీరో సైజ్ కు వచ్చింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు అయితే వచ్చాయి.. కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే.. బాలీవుడ్ వలన రకుల్ కు ఒక బాయ్ ఫ్రెండ్ అయితే దొరికాడు. జాకీ భగ్నానీతో ఈ భామ ప్రేమలో పడడం, అది వారు అధికారికంగా ప్రకటించడం.. త్వరలోనే తమ పెళ్లి కూడా ఉంటుందని చెప్పడంతో రకుల్ అభిమానులు సంతోషించారు. ఇక గత ఏడాది నుంచి రకుల్ కు తెలుగులో ఆఫర్స్ లేవు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే.. రకుల్ బక్కచిక్కి పోవడం తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ముద్దుగా, బొద్దుగా కనిపించే రకుల్.. ఇలా మారిపోవడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు.
Pawan Kalyan: మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయం
Also Read
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.! మెగా డాటర్స్ లో ఒకరైన నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కు సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో మెప్పించిన త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ ఇందులో కథానాయకులుగా నటిస్తుండగా.. 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనే బలమైన కోరిక ఉన్న ఓ సాధారణ యువకుడి చుట్టూ ఈ కథ తిరుగనుంచి. తన కలను నెరవేర్చుకునే క్రమంలో డబ్బు సంపాదించడం కోసం అతను గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎదురైన ఊహించని పరిణామాలు, సవాళ్లు ఏమిటనే అంశాలను దర్శకుడు ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, నిర్మల్, జేడీ చక్రవర్తిలతో పాటు టాలీవుడ్ ప్రముఖ నటులు శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గ్యానీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా, విష్ణు వర్దన్ పుల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
- Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
- Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
- OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా రకుల్ ఒక కొత్త కారును కొనుగోలు చేసింది. మెర్సిడెజ్ లో లేటెస్ట్ మోడల్ ను రకుల్ సొంతం చేసుకుంది. దీని విలువ సుమారు.. రూ. 3.50 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఔరా అంటున్నారు. అంత కాస్ట్లీ కారు కొనేంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది.. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు కూడా చేయడం లేదుగా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం .. ఆమెకు సినిమాలతో ఏం పని.. వ్యాపారాలు బాగానే ఉన్నాయి కదా.. అందులో బాగా సంపాదిస్తోంది కావొచ్చు అంటూ సమర్థిస్తున్నారు. మెట్రో నగరాల్లో రకుల్.. జిమ్ లు నడుపుతున్న విషయం తెల్సిందే. ఏదిఏమైనా కాస్ట్లీ కారు సొంతం చేసుకున్నందుకు ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
తాజావార్తలు
-
Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.! మెగా డాటర్స్ లో ఒకరైన నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కు సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో మెప్పించిన త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ ఇందులో కథానాయకులుగా నటిస్తుండగా.. ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనే బలమైన కోరిక ఉన్న ఓ సాధారణ యువకుడి చుట్టూ ఈ కథ తిరుగనుంచి. తన కలను నెరవేర్చుకునే క్రమంలో డబ్బు సంపాదించడం కోసం అతను గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎదురైన ఊహించని పరిణామాలు, సవాళ్లు ఏమిటనే అంశాలను దర్శకుడు ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, నిర్మల్, జేడీ చక్రవర్తిలతో పాటు టాలీవుడ్ ప్రముఖ నటులు శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గ్యానీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా, విష్ణు వర్దన్ పుల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
-
Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!