Gayathri Gupta: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఫిదా బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gayathri Gupta: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో పైకి కనిపించేది మొత్తం నిజం కాదు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న వారి వెనుక ఎన్నో కన్నీటి గాధలు ఉంటాయి. ముఖ్యంగా చాలా సెలబ్రిటీస్ ఎన్నో అరుదైన వ్యాధులతో బాధపడుతుంన్నారు. స్టార్ హీరోయిన్ సమంత సైతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. అయితే ఆమెకు డబ్బు ఉంది కాబట్టి.. విదేశాలకు వెళ్లి మరీ ట్రీట్ మెంట్ చేయించుకుంటుంది. అయితే.. అందరి దగ్గర అంత డబ్బు లేదు. చాలామంది డబ్బు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అందులో నటి గాయత్రీ గుప్తా ఒకరు. ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట లాంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇక సినిమాల కంటే.. ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల తో మరింత ఫేమస్ గా మారింది. ఇక ఈ మధ్య దయ వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది. అయితే ఆమె ఒక భయంకరమైన వ్యాధితో పోరాడుతుంది.
Pragnan: హిందీ సినిమాలో విలన్ గా కరీంనగర్ కుర్రాడు.. ఓటీటీలో రచ్చ
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
డిప్రెషన్ వలన ఆమె ఆర్థరైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నాను అని ఆమె గతంలో చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యాధి ఇప్పుడు ముదురిపోయిందని, ట్రీట్ మెంట్ కోసం రూ. 12 లక్షలు అవసరమని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రూ. 1.5 లక్షలు మాత్రమే ఉన్నాయని.. ఎవరైనా దాతలు సాయం చేయాలనీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక ఆమెకు సపోర్ట్ గా నిలిచాడు బిగ్ బాస్ ఫేమ్ అఖిల్. ఆయన తనవంతు సాయం అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరగా కోలుకుంటావని ఆమెకు భరోసా కల్పించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గాయత్రీకి హెల్ప్ చేయాలనీ కోరాడు. దీంతో ఇంపాక్ట్ గురు అనే స్వచ్చంద సంస్థ ఈ విరాళాల సేకరణకు ముందుకు వచ్చింది. ఎవరైనా ఇంపాక్ట్ గురు. కామ్ కు ఇవ్వాలని కోరాడు. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!