Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Stock Market %e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d %e0%b0%85%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%b2%e0%b0%82 %e0%b0%b2

Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి

Published Date :March 13, 2026 , 2:07 pm
By Suresh Maddala
  • మార్కెట్ అల్లకల్లోలం
  • రూపాయి విలువ ఢమాల్
  • 15 నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీలు అతిపెద్ద పతనం
  • లక్షల కోట్ల సంపద ఆవిరి
Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశీయ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మునుపెన్నడూ లేనంతంగా భారీ నష్టాల దిశగా సాగుతోంది. గత నెల ముగింపులో ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం రెండు వారాలైనా చల్లారలేదు. రోజురోజుకు తీవ్రత పెరుగుతోంది. దీంతో చమురు ధరలు పెరిగిపోవడంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్ భారీ నష్టాల్లోకి జారీ పోయింది. గత రెండు వారాలుగా లక్షల కోట్ల సంపద ఆవిరైపోగా.. ఈ వారం ముగింపులో కూడా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద పోయింది.

ప్రస్తుతం సెన్సెక్స్ 1,484 పాయింట్లు నష్టపోయి 74, 550 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 496 పాయింట్లు నష్టపోయి 23, 143 దగ్గర కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 15 నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. ముడి చమురు ధరలు పెరగడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు, బలహీనమైన ప్రపంచ సంకేతాలు మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక రూపాయి భారీగా పతనం అయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 92.37కి పడిపోయింది.

నిఫ్టీలో హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.. టాటా కన్స్యూమర్, హెచ్‌యుఎల్, ట్రెంట్, భారతి ఎయిర్‌టెల్, నెస్లే లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, బ్యాంకులు, రియాల్టీ, మెటల్, మీడియా, ఫార్మా 1-3 తగ్గడంతో మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crude oil impact on stock market
  • fii selling india
  • Indian stock market news
  • Investor wealth wiped out
  • market volatility India

తాజావార్తలు

  • Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి

  • Daniel Vettori: “అబ్రార్ మాకు అవసరం”.. పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలుపై SRH కోచ్ సంచలన స్టేట్‌మెంట్!

  • IPL 2026: ఐపీఎల్‌ 2026 కష్టమే.. ఆందోళనలో ప్రాంఛైజీలు!

  • Heroes Body Transformation: సినిమాల కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. యంగ్ హీరోల సరికొత్త లుక్స్ వైరల్..!

  • Hyderabad Gas Shortage: గ్యాస్‌ కొరత.. హైదరాబాద్‌లో కట్టెలకు అమాంతం పెరిగిన డిమాండ్‌..

ట్రెండింగ్‌

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions