Rithu Chowdhary: రీతూ మార్ఫింగ్ వీడియోలు.. నాతో వస్తావా.. రేట్ ఎంత అని అడుగుతున్నారట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rithu Chowdhary: సీరియల్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టి జబర్దస్త్ లో ఎంటర్ అయ్యి ఫేమస్ అయిన నటి రీతూ చౌదరి. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇక ఈ మధ్యనే రీతూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోలపై రీతూ మొదటిసారి స్పందించింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె మాట్లాడుతూ.. తన ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారని, ఆ వీడియోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలిపింది. ఆ వీడియోలను నాకే ట్యాగ్ చేసి పైశాచిక ఆనందం పొందారని, సోషల్ మీడియాలో తానేం పెట్టినా చాలా దారుణంగా కామెంట్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగి దాదాపు ఐదు నెలలు అయినా కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పాలా? వద్దా? అని తనలో తానే చాలాసార్లు బాధపడ్డానని, బయటికి చెబితే ఏమవుతుందో అని భయపడిపోయానని చెప్తూనే.. ఈ వీడియో చేసేందుకు కూడా ఆలోచించానని కానీ చేయక తప్పడం లేదని చెప్పుకొచ్చింది.
ఇక తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ గురించి కూడా ఆమె మాట్లాడింది. తాను, శ్రీకాంత్ బయటికి వెళ్ళినప్పుడు ఈ వీడియోల గురించి చెప్పినట్లు.. అతను తనకు సపోర్ట్ గా నిలిచినట్లు తెలిపింది. ఇక తన మార్ఫింగ్ వీడియోలను చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపిన రీతూ.. పోలీసులు వారిని పట్టుకున్నట్లు తెలిపింది. వారిపైనే కాకుండా సోషల్ మీడియాలో తనను నాతో వస్తావా.. రేట్ ఎంత అని అడిగినవారిపైన కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..