Balka Suman: బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. రిమాండ్ రిపోర్టులో ఏముదంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.. ఫస్ట్‌క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్‌కు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ రిమాండ్ కేసు డైరీలో సంచలన విషయాలు బయటపడ్డాయి.. ఏ1గా బాల్క సుమన్ ఉండగా.. ఏ2 మూల రాజిరెడ్డి, ఏ4 దోమ కొండ అనీల్, ఏ8 మామిడి లక్ష్మి కాంత్‌లను సైతం అరెస్టు చేశారు.. గొడిసెల రాజారమేష్, ఏ5 గాజుల చంద్ర కిరణ్, ఏ6 మేడిపల్లి సంపత్, ఏ7 గోగుల రవీందర్ రెడ్డి, ఏ9 బండారి సూరిబాబు తోపాటు మరికొంతమంది పరారిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాల్క సుమన్ పై వీటితోపాటు మొత్తం 11 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేయకపోతే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని.. శాంతి భద్రతలను ఉల్లంఘించే అవకాశం ఉందని జడ్జీకి తెలిపారు. నిందితులు రాజకీయ నేపథ్యం కలిగిన వారు కాబట్టి.. సాక్ష్యాలను తారుమారు చేయోచ్చని పోలీసులు వెల్లడించారు. సాక్షులను ప్రభావితం చేయోచ్చని.. అందుకే అరెస్ట్ చేశామని అందులో రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
READ MORE: Satyadev New Movie: అనిల్ రావిపూడి చేతుల మీదుగా సత్యదేవ్ కొత్త సినిమా ప్రారంభం..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!