Nandamuri Balakrishna: బాలయ్య.. బాలయ్య.. బాలయ్య.. ఈ ఏడాది అంతా బాలయ్య నామస్మరణనే నడిచింది. సీనియర్ హీరోల్లో.. 2023 ను ఎగరేసుకుపోయింది బాలయ్యనే. గతేడాది చివర్లో అఖండ సినిమాతో వచ్చాడు.
Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హీరాణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ.. సినిమా రిలీజ్ అవ్వకముందే అభిమానులను అలరిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించడంలో వర్మ ముందు ఉంటాడు.
Samantha: ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎన్నిరోజులు కలిసి ఉంటారో.. ఎందుకు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ఇక స్టార్ల పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, బ్రేకప్ ల గురించి చెప్పనవసరం లేదు.