Diwali Movies : దీపావళి బరిలో ఐదు క్రేజీ సినిమాలు.. ఆ రెండు స్పెషల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి పండుగకు టాలీవుడ్ లో సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఎక్కువగా సంక్రాంతి పండుగకు ఏ రేంజులో సినిమాల సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ఈ ఏడాది దీపావళికి కూడా సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని కూడా ఇప్పుడు దీపావళికి షిఫ్ట్ అయ్యాయి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా కూడా దసరా కానుకగా విడుదల కాబోతుంది.. అలాగే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా మొదట మే లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నా కూడా ఏపీలో ఎన్నికల కారణంగా ఆ సినిమా కాస్త దసరా, దీపావళికి విడుదల కానుందని సమాచారం..
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్. తమిళ డైరెక్టర్ శంకర్ దీన్ని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను కూడా అక్టోబర్ చివరి వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ కంగువ.. ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. ఈ సినిమా కూడా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.. సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా దీపావళికి సత్తా చాటేందుకు రెడీ అవుతుంది…ఇక గేమ్ ఛేంజర్, కంగువ సినిమాలపై భారీ బజ్ ఉంది.. మిగిలిన సినిమాలు కూడా గట్టి పోటి ఇస్తున్నాయి.. మరి ఏ సినిమా హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..