టాలీవుడ్ చందమామా కాజల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న విషయం విదితమే. ఇటీవలే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక డెలివరీ తర్వాత బిడ్డ ది కానీ, కాజల్ ది కానీ ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా డెలివరీ తర్వాత మొట్టమొదటిసారి కాజల్ తన ఫోటోను షేర్ చేసింది. డెలివరీ కి ముందు కొద్దిగా బొద్దుగా కనిపించిన కాజల్.. ఈ ఫొటోలో ఎంతో అందంగా కనిపించింది. స్లీవ్స్…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నా మాధ్యమాయలో ఫోటోషూట్లతో అమ్మడు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇక తాజాగా అమ్మడు పీకాక్ మ్యాగజైన్ పై పీకాక్ లా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ సామ్ ఒక నోట్ రాసుకొచ్చింది. “ఒకప్పుడు నా స్కిన్ టోన్ తో నేను కంఫర్ట్ బుల్ గా…
స్టార్ హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూతురు రాధ ద్వారా తల్లి ప్రేమను ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విదేశీ వ్యాపారవేత్త ఆండ్రీ ని పెళ్లాడిన శ్రీయా సీక్రెట్ గా బిడ్డను కని అందరికి షాక్ ఇచ్చింది. ఇక కరోనా లాక్ డౌన్ లో ఆ విషయాన్నీ బయటపెట్టి, కూతురు పేరును రాధ అని పరిచయం చేసింది. ఆ…
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ విజయాలు మాత్రం కరువయ్యాయి. ఇక చాలా సినిమాల తరువాత అఖండ తో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుందని, ప్రతి సినిమాలో ప్రగ్యా కనిపిస్తుందని అభిమానులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. అఖండ గతేడాది రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు ప్రగ్యా మరో ప్రాజెక్ట్ పై…
టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం.. నెటిజన్స్ ట్రోల్ చేయడం అమ్మడికి అలవాటు గా మారిందిపోయింది. కొన్ని సార్లు కొన్ని రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఈ బ్యూటీ ఇంకొన్ని సార్లు చిత్ర పరిశ్రమలో తన అభివృద్ధికి అడ్డొచ్చిన వారిని ఇన్ డైరెక్ట్ గా ఏకిపారేస్తూ కనిపిస్తుంటుంది. దీంతో పూనమ్…