Monalisa: మహా కుంభమేళాలో కొన్ని లక్షల మంది వ్యాపారాలు చేసి బాగుపడితే, ఒక అమ్మాయి మాత్రం ఏకంగా పూసలమ్ముతూ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో ఇప్పటికీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది, ఆమె పేరు మోనాలిసా. కుంభమేళాలో పూసలమ్ముతూ తనదైన కళ్లతో అందరినీ ఆకట్టుకున్న ఆమె, సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
Shivani Nagaram : తెలుగు అమ్మాయి శివానీ నగరం వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్నీ ఫీల్ గుడ్ ఉన్నవే. ఆమె సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దాని తర్వాత ఆమె లీడ్ రోల్ లో చేసిన 8వసంతాలు యూత్ ను కట్టిపడేసింది. ఫీల్ గుడ్ మ్యూజిక్, సీన్లు,…
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ గురించి పరిచయం అవసరం లేదు. 90ల యూత్ కలల రాణిగా వెలిగిన రవీనా, అందం, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో బాలీవుడ్ ని ఏలింది. ఇప్పుడు ఆమె కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌కి అడుగుపెడుతోంది. ఇప్పటికే రాషా బాలీవుడ్‌లో ఆజాద్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవ్వగా, ఇందులో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది. ఈ సినిమాలోని ‘ఉయ్ అమ్మా..’ పాటతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాషా కెరీర్‌కి పెద్ద…
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియుడు సాయివిష్ణును పెళ్లాడారు. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌హాల్‌లో వీరి వివాహం జరిగింది.
Eesha Rebba: టాలీవుడ్ బ్యూటీ, అచ్చ తెలుగందం ఈషా రెబ్బ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అందం, అభినయం ఉన్నా ఈషా ఎందుకో స్టార్ గా వెలుగలేకపోయింది.
Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇక సినిమాల గురించి పక్కన పెడితే సామ్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.