చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్.. అది ఎప్పుడు మెయింటైన్ చేస్తేనే ఎవరికైనా అవకాశాలు వస్తాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ అందం తో పాటు అభినయంతో కూడా అలరిస్తారు. అలాంటివారికి గ్లామర్ పెద్ద లెక్కేలోకి రాదు. కొన్ని ఐకానిక్ పాత్రల్లో కనిపించిన హీరోయిన్స్ ను అభిమానులు అలాగే గుర్తుపెట్టుకుంటారు. వారు లావు అయినా , సన్నగా అయినా ఆ పాత్రలో ఉన్న హీరోయిన్ మాత్రమే తమకు కావాలంటారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్లందరూ బరువు తగ్గడం మొదలుపెట్టారు. రకుల్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ షూటింగ్లకు అన్నింటికి గ్యాప్ ఇచ్చి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయింది. నిన్ననే ఎయిర్ పోర్టులో రష్మిక హడావిడిగా వెళ్తూ కనిపించింది. అయితే ఆమె ఎక్కడికి వెళ్తోంది అనేది తెలియలేదు.. ఎట్టకేలకు రష్మిక ఎక్కడికి వెళ్లింది అనేది ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంత హడావిడిగా తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్లినట్లు…
బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన గౌరవం అందుకుంది. చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం మన స్టార్ నటులకు చాలా తక్కువమందికి దక్కింది. ఇక ఈసారి మన బుట్టబొమ్మ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.…