మల్లేశం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అనన్య నాగళ్ళ. డెబ్యూ మూవీతోనే అందరిని ఆకట్టుకున్న ఈ భామ వకీల్ సాబ్ చిత్రంలో పవన్ తో నటించి నిర్మాతల దృష్టిలో పడింది. ఇక వకీల్ సాబ్ తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న అనన్య ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఇక మరోపక్క తన అందచందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. వరుస ఫోటో షూట్లతో నెట్టింట వైరల్ గా మారిన ఈ భామ కోలీవుడ్…
నువ్వు నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ కు మకాం మార్చిసిన బ్యూటీ అక్కడ అవకాశాలు లేకపోవడంతో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. నాగిని సీరియల్ తో మంచి పేరు తెచ్చుకొని భారీ పారితోషికంనే తీసుకుంటుంది. ఇకపోతే అనిత 2014 లో వ్యాపారవేత్త రోహిత్ ను పెళ్ళాడిన…