2007 లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా ఫైట్ మాస్టర్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన `మహాలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించిన హీరోయిన్ పూర్ణ. ఇక ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ సరసన ‘సీమటపాకాయ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ర్వైబాబు దర్శకత్వంలో అవును, అవును 2 లాంటి హర్రర్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. గత కొంత…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తున్న విషయం విదితమే. ఒక సినిమా కోసం చేసిన ప్రయోగం ఆమె జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. సైజ్ జీరో కోసం ఆమె బరువు పెరిగిన విషయం తెల్సిందే. ప్రయోగాత్మకమైన సినిమా కాబట్టి ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడనని స్వీటీ అమాంతం బరువు పెరిగింది. అయితే సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ ఒక్క రిస్క్ స్వీటీని ఇప్పటివరకు వెంటాడుతూనే ఉంది. ఈ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. సామ్, భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్న విషయం విదితమే .. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు పెట్స్ అంటే పంచప్రాణాలు. తన దగ్గర ఉన్న కుక్క పిల్లలు హ్యాష్, సాష్ లతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. వాటికి ఏమైనా అయినా అల్లాడిపోతోంది. వాటిని బిడ్డలు కంటే ఎక్కువగా పెంచుకుంటుంది సామ్.. ఇక…
ప్రస్తుతం సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతకుముందులా ఎలా చేసినా, ఏం చేసినా చూసే ప్రేక్షకులు కారు ఇప్పుడు.. వారిలో కూడా మార్పు వచ్చింది. కథను బట్టి సినిమా చూస్తున్నారు కానీ స్టార్ హీరోనా, చిన్న హీరోనా, వేరే లాంగ్వేజా ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు. ఇక దీంతో నిర్మాతలు తమ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను గుప్పించేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్, ఐటెం సాంగ్స్.. అందులోనూ ఐటెం సాంగ్స్ అంటే ఖచ్చితంగా స్టార్…