యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కు గడుసు పెళ్ళాం గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తాజాగా వీల్ చైర్ లో కూర్చొని కనిపించింది. అరెరే ఆమెకు ఏమైంది.. ఆమె ఎందుకు అలా కుంటుతూ నడుస్తోంది అంటూ ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. సోమవారం ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్…
శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈమె ప్రస్తుతం కీలక పాత్రలో నటిస్తూ వస్తుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఈమె సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. కూతురితో పాటు చేసే అల్లరిని, బికినీ లు వేసుకొని బీచ్ లో ఎంజాయ్ చేసినవి, భర్తకు నడిరోడ్డుపై…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. ఇక తాజాగా మరో టాలీవుడ్ కుర్ర బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.. అది కూడా ఎవరికి తెలియకుండా.. ఇంతకీ ఆ తెలుగు అందం ఎవరో కాదు మధుశాలిని. కితకితలు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ స్టార్ గా మాత్రం కొనసాగలేకపోయింది. ఇక…
తెలుగు తెరపై యాక్షన్ క్వీన్ అనిపించుకున్న తొలి నటి విజయలలిత. భారతీయ చలన చిత్రసీమకు ‘ఫియర్ లెస్ నాడియా’ ఎలాగో, తెలుగు తెరకు విజయలలిత అలాగా అంటూ ఆమెను అభిమానులు కీర్తించారు. నర్తకిగా, నటిగా, ఐటమ్ గాళ్ గా, వ్యాంప్ గా విభిన్నమైన పాత్రల్లో మెప్పించారు విజయలలిత. ‘లేడీ జేమ్స్ బాండ్’ అనే పేరూ సంపాదించారు. ఆమె అక్క కూతురు విజయశాంతి. ఆమె కూడా విజయలలితలాగే తన తరం హీరోయిన్స్ లో యాక్షన్ క్వీన్ గా సాగారు.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వెడ్డింగ్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తోంది.. పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో స్నేహితులతో కలిసి రచ్చ చేస్తోంది.. ఏంటీ కీర్తి అప్పుడే పెళ్లి చేసుకోబోతుందా..? వరుడు ఎవరు..? ఎక్కడ పెళ్లి..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండి.. టైటిల్ ను చూసి కంగారుపడకండి.. ఎందుకంటే ఇది కీర్తి పెళ్లి కాదు.. ఆమె ఫ్రెండ్ పెళ్లి.. ‘సర్కారువారి పాట’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సక్సెస్…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న విషయం విదితమే.. కొడుకు నీల్ ఆలనాపాలన చూసుకుంటూ మురిసిపోతుంది. నిత్యం కొడుకుతో చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు కొడుకు ఫోటోను మాత్రం అభిమానులకు చూపించలేదు.. ఇక తాజాగా కొడుకు నీల్ ఫోటోను కాజల్ షేర్ చేసింది. అయితే ఈసారి నీల్ తన చేతిని అడ్డుపెట్టడంతో ఈసారి కూడా నీల్ ముఖం కనిపించలేదు.. అయితే కాజల్ పడుకొని తన చేతిలో…
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో గ్యాప్ లేకుండా నటిస్తున్న రష్మిక మెగా ఆఫర్ ను వదులుకున్నదని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఒక హీరోయిన్ అనుకున్న ప్లేస్ లో మరొక హీరోయిన్ ను తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే అరెరే మంచి ఛాన్స్ వదులుకుంది అంటారు.. హిట్ అవ్వకపోతే హమ్మయ్య ఆ ఛాన్స్ వదులుకొని మంచి…