టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకపక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక విడాకుల తరువాత నుంచి తానేంటో అందరికి చూపిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ లా మారుతూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. ఇక మొన్నటికి మొన్న ఒక ఇంటర్నేషనల్ బ్యాగ్ కు అంబాసిడర్ గా మారిన సామ్ ప్రస్తుతం మరో ఇంటర్నేషనల్…