Deeksha Seth: దీక్షా సేథ్ అనగానే ఈ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు.. కానీ, వేదం, రెబల్, మిరపకాయ్, వాంటెడ్ సినిమా హీరోయిన్ అనగానే టక్కున ఓ ఆ హీరోయినా అని అనేస్తారు. వేదం సినిమాలో కేబుల్ రాజు అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ గా దీక్షా అందరికి సుపరిచితమే.
యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కు గడుసు పెళ్ళాం గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తాజాగా వీల్ చైర్ లో కూర్చొని కనిపించింది. అరెరే ఆమెకు ఏమైంది.. ఆమె ఎందుకు అలా కుంటుతూ నడుస్త
శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈమె ప్రస్తుతం కీలక పాత్రలో నటిస్తూ వస్తుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఈమె సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. కూతురితో పాట�
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. ఇక తాజాగా మరో టాలీవుడ్ కుర్ర బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.. అది కూడా ఎవరికి తెలియకుండా.. ఇంతకీ ఆ తెలుగు అందం ఎవరో కాదు మధుశాలిని. కితకితలు చిత్ర