అనుష్క శెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతునం ఈ బ్యూటీ ప్రస్తుతం అడపా దడపా మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. అయినా అమందు చేసిన పాత్రలతో ఆమె ఎప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంటుంది. ఇక ఒక సినిమా కోసం బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తరువాత తగ్గడానికి ప్రయత్నించి కొంత సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమాలో నటిస్తున్న స్వీటీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి స్కిన్ షో కి దూరంగా ఉన్న మీరా ఇప్పుడు సడెన్ గా స్కిన్ షో చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగింటి ఆడపడుచులా.. ముగ్ద మనోహరమైన రూపంతో ఉండే మీరా ఇప్పుడు గ్లామర్ ని ఒలకబోస్తుంది. పెళ్లి తరువాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం…
జెనీలియా- రితేష్ దేశముఖ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ ఎవరు అంటే మొదట గుర్తొచ్చే జంట వీరు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా.. భర్త రితేష్ తో కలిసి వీడియోలను చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా జెనీలియా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో జెనీలియా రితేష్లిద్దరూ `నాచ్ నాచ్ నాచ్` అనే…
సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోను అమ్మడు పాగా వేయబోతుంది. ఇక భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత సామ్ కొద్దిగా డిప్రెషన్ లో కనిపిస్తూ వచ్చింది. ప్రతి ఫోటోషూట్ లోను ఏదో మిస్ అయినా ఫీలింగ్ ఉందంటూ అభిమానులు చెప్పకనే చెప్పేస్తారు. విడాకులు అంటే చిన్న విషయమేమి కాదు. ఆమె ఎదుర్కున్న ట్రోలింగ్ కూడా మామూలుది కాదు. వాటన్నంటినీ బ్యాలెన్స్ చేస్తూ మరోపక్క…