టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే ఈ భామ విడాకుల తరువాత నుంచి పోస్ట్ చేసే పోస్టులు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఆ పోస్టులకు, వీడియోల వెనుక ఉన్న కారణం ఏంటి..? సామ్ ఏం ఫీల్ అవుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇక ఇటీవలఎయిర్ పోర్ట్ లో సామ్ వేసిన అరబిక్ కుత్తు డాన్స్ ఎంత…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా నటిస్తోంది. మరోపక్క నానితో కలిసి దసరా, సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే కీర్తి సురేష్ సరికొత్తగా గాంధారీ అవతారం ఎత్తింది. చేతికి గోరింటాకు, సాంప్రదాయ దుస్తులను ధరించి చిందులు వేస్తోంది.…
బంపర్ ఆఫర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమిన బ్యూటీ బిందు మాధవి. ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అడపాదడపా తెలుగు సినిమాలో కనిపించి మెప్పించిన అమ్మడికి విజయాలు మాత్రం అందలేదు. తెలుగమ్మాయిగా తమిళ్ లో పరిచయమై అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు ఈసారి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలవాలని గట్టి నిర్ణయమే తీసుకోంది. బిగ్ బాస్ ఓటిటీ ద్వారా గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోయింది. తాజాగా బిందుకు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత అమ్మడు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సామ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా శిల్పారెడ్డి తో ఆమె స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే తాజగా సామ్ బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లోకి మరో భామ అడుగుపెట్టింది. ఇటీవల కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ గదిని క్షణాలను ఫోటోల…