అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ నిత్యామీనన్. విభిన్నమైన కథలను ఎంచుకొని, అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనే నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల అమ్మడు కొంచెం బొద్దుగా అయిన మాట వాస్తవమే. కొన్ని హెల్త్ కారణాల వలన బొద్దుగా మారిన నిత్యా తన మునుపటి రూపం కోసం చాలానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అమ్మడు తన స్లిమ్ లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాదాపు ఆరు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతేడాది భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడం వలన విడిపోతున్నాం కానీ ఎప్పటికి స్నేహితులగానే ఉంటాం అని ఈ జంట ప్రకటించిది. ఇక సామ్ విడాకులు అయ్యిన దగ్గరనుంచి కోట్స్ రూపంలో ఏదో ఒక సందేశాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి తల్లి గురించి , గర్భం గురించి, పిల్లల గురించి స్టోరీలు పెట్టడంతో నెటిజన్స్ సామ్ కి తల్లి కావాలని ఉన్నా కొన్ని…
7/జి బృందావన కాలనీ చిత్రంతో తెలుగు నాట అనితగా గుర్తుండిపోయింది హీరోయిన్ సోనియా అగర్వాల్. ఈ సినిమా తర్వాత అమ్మడికి అవకాశాలు అంతగా లభించకపోయినా అనితగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచే ఉంటుంది. ఇక కొన్నేళ్ల క్రితం ధనుష్ అన్న సెల్వ రాఘవన్ ని వివాహమాడిన ఈ బ్యూటీ విభేదాల వలన భర్త నుంచి విడిపోయి ఒంటారిగా ఉంటుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అక్క పాత్రలకు ప్రిఫరెన్స్ ఇస్తున్న సోనియా కొన్ని రోజుల…
సోషల్ మీడియా లో హీరోయిన్ల మీద ట్రోల్ చేసే ఆకతాయిలకు కొదువ లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ ఇలాంటి ఆకతాయిల వేధిపులకు గురైన వారే. కొంతమంది ఇలాంటి కామెంట్స్ ని లైట్ తీసుకుంటారు. ఇంకొంతమంది మాత్రం ఇలాంటి ఆకతాయిలకు గట్టిగా బుద్ధి చెప్తారు. తాజాగా ఇదే పని చేసింది టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమ కథా చిత్రం 2 , అక్షర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత ఎప్పుడు…
అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెల్సిందే. ఈ జంట విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఇప్పటివరకు నిత్యం ఏదో ఒక వార్తలో ఈ జంట నిలుస్తున్నారు. ఇప్పటికి సామ్ ని విడాకుల విషయంలో చాలామంది ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇవేమి పట్టించుకోని సామ్ మాత్రం తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తుంది. ఒకపక్క సినిమాలు మరోపక్క స్నేహితులతో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇకపోతే…