స్టార్స్ గా కొనసాగుతున్న ప్రతి హీరో, హీరోయిన్లకు తాము నటించిన పాత్రలు నచ్చవు.. కానీ చేయాల్సి వస్తుంది. అయితే వాటి గురించి చాలా ప్రత్యేకమైన సందర్భాలల్లోనే నోరు విప్పుతుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన కెరీర్ లో ఒక పాత్రను చేసి తప్పుచేశానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి.. ప్రేమమ్ లో నటించి తప్పు చేశాను అని తెలిపింది. మలయాళ ప్రేమమ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి, సాయి…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల ద్బుతం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న తేజ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే తేజకు, హీరోయిన్ సమంతకు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఓ బేబీ సినిమాలో నటించారు. అప్పటినుంచి తేజకు సామ్, డైరెక్టర్ నందిని రెడ్డి సపోర్ట్ గా నిలుస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా తేజకు సోషల్…
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు భద్రత లేకుండా పోయింది. ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోలిష్ చేయడం లాంటివి చేస్తూ పైశాచికానందం పొందుతుంటారు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి హ్యాకర్ల చేతిలకు చిక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలా ఇబ్బందులు ఎదుర్కున్న హీరోయిన్లో కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. గతంలో ఆమె ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఆమె మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసి హల్చల్ చేశారు. ఈ…
మహారాష్ట్ర హీరోయిన్ కావ్యా థాపర్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మద్యంమత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచింది. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు అరెస్ట్ చేశారు. ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గతరాత్రి ముంబైలోని జూహూ రోడ్లపై తప్పతాగి…
టాలీవుడ్ బ్యూటీ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ నిమిషం తీరిక లేకుండా తిరుగుతోంది. ఇక ఈ బిజీ షెడ్యూల్ ల్లో అమందు ప్రేమకు, పెళ్ళికి తావు లేవని చెప్పుకొస్తుంది. ఇక తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్ లో ప్రేమ, పెళ్లి పై అమ్మడు నోరు విప్పింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ” ఎవరి దగ్గర అయితే సెక్యూర్ గా ఫీల్ అవుతామో,…
టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రస్తుతం బీమ్లా నాయక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ముఖ్యమైన పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించడానికి నిత్యా ఒప్పుకున్నట్లు మేకర్స్ ఎప్పుడో తెలిపారు. ఇక నిత్యా మల్టీ ట్యాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. నిత్యా మంచి సింగర్. ఇప్పటికే పలు సినిమాల్లో తన గొంతు వినిపించింది కూడా . నటనతో పాటు సంగీతం అన్నా నిత్యాకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే అమ్మడు…
మొదటి సినిమా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఆ తరువాత నాగార్జున సరసన బాస్ సినిమాలో కనిపించి మెప్పించినా అమ్మడికి విజయాలు మాత్రం దక్కలేదు. ఇక టాలీవుడ్ ని వదిలేసి కోలీవుడ్ బాట పట్టి అక్కడ హిట్లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతాకాదు. నదుల అరోబోయడంలో పూనమ్ రూటే సపరేట్.. మేకప్ లేకుండా, బెడ్ ఫై నిద్ర లేస్తూ రకరకాలుగా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తుంది. ఇక…