సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ల అందమే ఎక్కువగా మాట్లాడుతుంది. నిత్యం జిమ్ లు, వర్క్ అవుట్లు, కడుపు మాడ్చుకొని డైట్లు చేస్తే తప్ప పర్ఫెక్ట్ ఫిగర్ కనిపించదు. ఇక దినంతో పాటు హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఉన్న ఏకైక మార్గం సర్జరీ. ముక్కు బాలేదని, పెదాలు పెద్దగా ఉన్నాయని, బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి ఇలా చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకొని అందాన్ని కొనితెచ్చుకున్నవాళ్లే. తాజాగా అదే లిస్ట్ లో యాడ్ అయ్యాను అని అంటోంది…
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి బ్రాండ్ అంబాసిడర్ మిల్కీ బ్యూటీ.. పాల నురుగుల మేనిమ ఛాయ.. కలువ లాంటి కళ్లు.. ముఖ్యంగా కుర్రాళ్లకు మతిపోగోట్టే నడుము ఆమె సొంతం. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కి సై అంటుంది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో అభిమానులకు పిచ్చేక్కించేస్తోంది. అయితే ఇటీవల అమ్మడు పింక్ కలర్…
విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థానం ప్రత్యేకమైనది. తెలుగు చిత్రాలతోనే శోభన మంచి వెలుగు చూశారని చెప్పవచ్చు. నాట్యకళకే అంకితమై దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11 న రిలీజ్ అయినా విషయం తెల్సిందే. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్లాప్ టాక్ గురించి పూజా హెగ్డే నోరువిప్పింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఏ సినిమాకైనా అది హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది డెస్టినీనే నిర్ణయిస్తుంది. కొన్ని…