ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బొద్దు భామ రాశీ ఖన్నా.. ఈ చిత్రం తర్వాత అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అమ్మడి దారికి చేరలేదు. కుర్ర హీరోలు, స్టార్ హీరోలందరితోను రాశీ నటించి మెప్పించింది. అయినా లక్ మాత్రం కలిసిరాలేదు. ఇక టాలీవుడ్ ను నమ్ముకుంటే ప్రయోజనం లేదని కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడా పేరు ఉన్న హీరోలతో నటించింది. అయినా ముద్దుగుమ్మకు విజయం మాత్రం దక్కలేదు. ఇక ఈసారి…
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా అన్ని భాషల్లోనూ అమ్మడు హావా కొనసాగిస్తోంది. ఇక ఒకపక్క సినిమాలతో సంపాదిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలతో దుమ్ము రేపుతూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక వీటితో పాటు సామ్ తనకు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో ఉండే అమ్మడు.. పెయిడ్ ప్రమోషన్స్ ..అంటే ఇన్స్టాగ్రామ్ లో సామ్ ఒక్క…
ఉప్పెన చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా విజయంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారడంతో పాటు వరుస సినిమాలను చేజిక్కించుకొని విజయాలను మూట కట్టుకొంటుంది. ఇక ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ చిత్రంలో నటిస్తున్న ఈ భామ కోలీవుడ్ లో బంఫర్ ఆఫర్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య- సెన్సేషనల్ డైరెక్టర్ బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేడు ఈ సినిమా షూటింగ్…