విమలా రామన్.. మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే హీరోయిన్ గా మారింది. ‘గాయం-2’, ‘చట్టం’, ‘ఎవరైనా.. ఎపుడైనా’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విమలా.. మలయాళంలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తెలుగు సోల్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన వాన సినిమాను ఏ ఒక్కరు అంత త్వరగా మర్చిపోలేరు.…
సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటిగా, నిర్మాతగా ఆమె సినీపరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇక రాధిక, చిరంజీవి ల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు కలిసి నటించిన జంటగా ఈ జంటకు మంచి పేరు ఉంది. అంతకుమించి వీరిద్దరి మధ్య స్నేహ…
విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ శృతి హాసన్. ప్రస్తుతం శ్రుతి వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో అమ్మడి ఫ్యాషన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు పిచ్చి ఎక్కిస్తుంది. తాజాగా శృతి పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ” ఏ ఎవరు నువ్వు.. ఇలా ఉన్నావేంటీ” అంటూ సునీల్ డైలాగ్ కొడుతున్నారు. పాశ్చాత్య ధోరణితో వెరైటీ ఫ్యాషనిస్టాగా ఈ భామ…