చిత్ర పరిశ్రమ అన్నాకా అవమానాలు తప్పవు. మరి ముఖ్యంగా హీరోయిన్లకు ట్రోలింగ్ తప్పదు.. హీరోయిన్ ఎలా ఉన్నా ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్.. ఇక కొంతమంది హీరోయిన్లు ట్రోల్స్ ని పట్టించుకోరు.. మరికొంతమంది ఆ ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చి బుద్ధి చెప్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల సామ్ డ్రెస్సింగ్ పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బోల్డ్ అవతారంలో కనిపిస్తున్న సామ్ పై…
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. దీనికోసం గతరాత్రి అమ్మడు ముంబైకి వెళ్ళింది. మీటింగ్ అనంతరం వరుణ్ ధావన్ తో సామ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్కసారిగా…
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు నటి పూనమ్ కౌర్ కు మధ్య ఒక వివాస్పద ఎపిసోడ్ ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు పూనమ్ మీడియా కంట పడ్డ పవన్ టాపిక్ ఎత్తకుండా మాత్రం వదలరు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మడు.. తాజాగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ భామకు మరోసారి పవన్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్…
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం వరుస షోస్ తో సినిమాలతో బిజీగా తయారయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ తన మనసుకు బాధ కలిగించే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. జంతువులకు హాని చేసినా, మహిళలను కించపరిచేలా మాట్లాడిన రష్మీ తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. ఇక తాజాగా రష్మీ సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఎంతమంది తారలు…